నేపాల్‌లో మరోసారి రాజకీయ అనిశ్చితి… ప్రధాని కేపీ శర్మ ఓలీను పార్టీ నుంచి బహిష్కరించిన నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీని అధికార నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు చీలక వర్గం ప్రకటించింది.

నేపాల్‌లో మరోసారి రాజకీయ అనిశ్చితి... ప్రధాని కేపీ శర్మ ఓలీను పార్టీ  నుంచి బహిష్కరించిన నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ
Follow us

|

Updated on: Jan 25, 2021 | 10:42 AM

Nepal PM KP Sharma Oli Expelled : నేపాల్‌లో మరోసారి రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. గత కొద్ది నెలలుగా కొనసాగుతోన్న రాజకీయ సంక్షోభం ఆదివారం కీలక మలుపు తిరిగింది. ప్రధాని కేపీ శర్మ ఓలీని అధికార నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు చీలక వర్గం ప్రకటించింది. ఆదివారం సమావేశమైన పార్టీ కేంద్ర కమిటీ.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన సభ్యత్వాన్ని తొలగిస్తున్నటు వెల్లడింది. ఈ మేరక కమ్యూనిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్‌ కాజీ శ్రేష్ఠ్‌ తెలిపారు. పారిస్ దండాలో జరిగిన నేటి కేంద్ర కమిటీ సమావేశం కేపీ శర్మ ఓలీని పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయించింది.. ఆయనకు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో సాధారణ సభ్యత్వం కూడా రద్దు చేశామని ఆయన అన్నారు.

ప్రధాని కేపీ శర్మ ఓలీ.. మాజీ ప్రధాని ప్రచండ వర్గాల మధ్య కొద్ది నెలలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. డిసెంబరులో పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రకటించడంతో అవి తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో అధికార పార్టీలో చీలిక ఏర్పడ్డాయి. ఓలీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రచండ నేతృత్వంలోని మరో వర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. కేవలం నెల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా రెండోసారి భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఓలీ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తామని రెండు రోజుల క్రితమే హెచ్చరించిన ప్రచండ వర్గం.. చెప్పినట్టే ఆయనను పార్టీ నుంచి తప్పిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.

Read Also… దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా తీవ్రత.. అత్యధిక కేసులు ఎక్కడ నమోదు అవుతున్నాయంటే..?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు