Covid-19: కరోనా పుట్టినిల్లు వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్‌.. స్తంభించిన రవాణా, వ్యాపారాలు

సామూహిక ప‌రీక్ష‌లు, క‌ఠినంగా ఐసోలేష‌న్ అమ‌లు చేయ‌డం వంటి నిబంధనలు పెట్టారు. స్థానికంగా లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు.

Covid-19: కరోనా పుట్టినిల్లు వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్‌.. స్తంభించిన రవాణా, వ్యాపారాలు
Corona In China
Follow us

|

Updated on: Jul 28, 2022 | 7:19 PM

Covid-19: కరోనా వైరస్ పుట్టిల్లు చైనాలో మరోమారు కోవిడ్‌-19 డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. మొదటిసారిగా కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన చైనా సెంట్రల్ సిటీ అయిన వుహాన్‌ మరోమారు లాక్‌డౌన్‌ దిశాగా చేరింది. వుహాన్‌ శివారులో దాదాపు పది లక్షల మందిని ఇప్పటికే లాక్‌డౌన్‌లో ఉంచారు. వుహాన్‌లో నాలుగు కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడ మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించారు. జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్ర‌జ‌ల్ని ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఈ నేప‌థ్యంలో ప‌ది ల‌క్ష‌ల మంది లాక్ డౌన్ లో కి వెళ్లిపోయారు. రవాణావ్యవస్థ కూడా స్తంభించింది.

కోవిడ్ ప‌ట్ల చైనా స‌ర్కార్ జీరో కోవిడ్ వ్యూహాన్ని అనుస‌రిస్తున్న విష‌యం తెలిసిందే. సామూహిక ప‌రీక్ష‌లు, క‌ఠినంగా ఐసోలేష‌న్ అమ‌లు చేయ‌డం, స్థానికంగా లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. అయినా చైనా అమ‌లు చేస్తున్న కోవిడ్ ఆంక్ష‌ల విధానాల‌తో ప్ర‌జ‌ల్లో తీవ్ర అస‌హ‌నం పెరుగుతోంది. వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!