Big Shock: అమ్మాయిల వైపు అదే పనిగా చూస్తున్నారా? అయితే, ఈ వార్తపై కూడా ఓ లుక్కేయండి..!

Women Safety: ఆ దేశం, ఈ దేశం అనే తేడా ఏమీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై అరాచకాలకు అంతే లేదు. మహిళ ఒంటరిగా రోడ్డు ఎక్కితే చాలు..

Big Shock: అమ్మాయిల వైపు అదే పనిగా చూస్తున్నారా? అయితే, ఈ వార్తపై కూడా ఓ లుక్కేయండి..!
London
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 19, 2022 | 6:42 AM

Women Safety: ఆ దేశం, ఈ దేశం అనే తేడా ఏమీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై అరాచకాలకు అంతే లేదు. మహిళ ఒంటరిగా రోడ్డు ఎక్కితే చాలు.. కొందరు మృగాళ్లు రెచ్చిపోతారు. కళ్లలో కామంతో వారిని అదో రకంగా చూస్తుంటారు. పబ్లిక్ ప్లేసుల్లోనూ మహిళలను వేధింపులకు గురి చేస్తుంటారు. తమ చెత్త చేష్టలతో మహిళలకు ఇబ్బంది కలిగిస్తుంటారు. ఓ వైపు మహిళల భద్రత కోసం ప్రపంచ దేశాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ఆకతాయిలు అస్సలు కంట్రోల్ అవడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆకతాయిలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేసింది. అమ్మాయిల వైపు అదే పనిగా చూస్తే జైలుశిక్ష ఖాయమని బ్రిటన్‌ ప్రభుత్వం హెచ్చరించింది. లండన్‌ మెట్రోస్టేషన్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపులకు ఎక్కువయ్యాయని ఫిర్యాదుల వస్తున్నాయి. కావాలనే కొందరు మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తునట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. అందుకే మహిళలపై వేధింపులను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటన్‌ పోలీసులు నిర్ణయించారు. అందుకే మహిళ వైపు చాలాసేపు చూస్తే వెంటనే జైలుకు పంపిస్తామని సర్క్కులర్‌ జారీ చేశారు.

Also read:

Gold Silver Price Today: బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Rajamouli at Charminar: నైట్ బజార్‌లో సందడి చేసిన రాజమౌళి… సెల్ఫీల కోసం పోటీపడిన యువకులు

Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేనా..? కొలువుదీరిన శ్రీలంక కేబినెట్‌.. 17 మంది మంత్రులతో కొత్త మంత్రివర్గం

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట