Rajamouli at Charminar: నైట్ బజార్‌లో సందడి చేసిన రాజమౌళి… సెల్ఫీల కోసం పోటీపడిన యువకులు

Rajamouli at Charminar: హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలోని (Patabasthi) చార్మినార్ పరిసర ప్రాంతాలలో అర్ధరాత్రి జక్కన్న రాజమౌళి పర్యటించారు. ఓ సాధారణ వ్యక్తిగా రాజమౌళి నైట్ బజార్ అందాలని..

Rajamouli at Charminar: నైట్ బజార్‌లో సందడి చేసిన రాజమౌళి... సెల్ఫీల కోసం పోటీపడిన యువకులు
Rajamouli At Charminar
Follow us
Surya Kala

|

Updated on: Apr 19, 2022 | 7:02 AM

Rajamouli at Charminar: హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలోని (Patabasthi) చార్మినార్ పరిసర ప్రాంతాలలో అర్ధరాత్రి జక్కన్న రాజమౌళి పర్యటించారు. ఓ సాధారణ వ్యక్తిగా రాజమౌళి నైట్ బజార్ అందాలని తిలకించారు. నైట్ బజార్ మొత్తం తిరిగిన రాజమౌళి లోకల్ పబ్లిక్ తో చాలా మంది తో అతను కలిశారు. హోటల్ లో కూడా తన కుమారుడి కార్తికేయ తో కలిసి బిర్యానీ తిని వెళ్ళిపోయారు. సాధారణ వ్యక్తిగా ప్రజల్లో కలిసిపోవడంతో పాతబస్తీ ప్రజలు ఎవరు రాజమౌళి ని గుర్తు పట్టలేకపోయారు. హోటల్ నుంచి వెళ్లే సమయంలో కొంతమంది ఆయన గడ్డం చూసి ఇతను రాజమౌళి డైరెక్టర్ లాగా ఉన్నాడు అనుకుంటూ డైరెక్టర్ రాజమౌళి దగ్గరికి వెళ్లి సార్ మీరు రాజమౌళి డైరెక్టర్ గారు కదా! అని అడిగారు. దీంతో రాజమౌళి సెల్ఫీ దిగారా అంటూ అడగడంతో.. అక్కడ ఉన్న చాలా ఉత్సాహంగా పాతబస్తీ యువకులు ఆయన సెల్ఫీ దిగారు.

టీవీ9 ప్రతినిధి: నూర్ మహమ్మద్ , హైదరాబాద్

Also Read: Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేనా..? కొలువుదీరిన శ్రీలంక కేబినెట్‌.. 17 మంది మంత్రులతో కొత్త మంత్రివర్గం

Srisailam: నేడు శ్రీశైలంలో భ్రమరాంబదేవికి కుంభోత్సవం.. పలు సేవలు రద్దు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!