AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్చిచ్చులో కోవాలాకు తీవ్రగాయాలు..తర్వాత ఏం జరిగిందంటే..

ఆస్ట్రేలియా కార్చిచ్చులో కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వన్యప్రాణి కోవాలా మృతి చెందింది. న్యూ సౌత్‌వేల్స్‌ అడవుల్లో మంటల్లో విలవిలలాడుతున్న కోవాలాను ప్రాణాలకు తెగించి కాపాడారు టోనీ డోహర్టీ. ఐతే తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది కోవాలా. కాళ్లు, ఛాతి భాగం కాలిపోవడంతో స్పెషల్‌ కేర్‌లో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్ట్రేలియా న్యూ సౌత్‌వేల్స్‌లో రోజుల తరబడి కార్చిచ్చుకొనసాగుతోంది.  వారం రోజుల క్రితం ఓలెక్సీ హైవేపై ప్రయాణిస్తున్నటోనీ డోహర్టీకి..కోవాలా అనే […]

కార్చిచ్చులో కోవాలాకు తీవ్రగాయాలు..తర్వాత ఏం జరిగిందంటే..
Pardhasaradhi Peri
|

Updated on: Nov 27, 2019 | 8:24 PM

Share

ఆస్ట్రేలియా కార్చిచ్చులో కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వన్యప్రాణి కోవాలా మృతి చెందింది. న్యూ సౌత్‌వేల్స్‌ అడవుల్లో మంటల్లో విలవిలలాడుతున్న కోవాలాను ప్రాణాలకు తెగించి కాపాడారు టోనీ డోహర్టీ. ఐతే తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది కోవాలా. కాళ్లు, ఛాతి భాగం కాలిపోవడంతో స్పెషల్‌ కేర్‌లో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.

ఆస్ట్రేలియా న్యూ సౌత్‌వేల్స్‌లో రోజుల తరబడి కార్చిచ్చుకొనసాగుతోంది.  వారం రోజుల క్రితం ఓలెక్సీ హైవేపై ప్రయాణిస్తున్నటోనీ డోహర్టీకి..కోవాలా అనే వన్యప్రాణి రోడ్డు దాటుతూ మండుతున్న అడవిలోకి వెళ్లడం కనిపించింది. దీంతో ధైర్యంగా వెళ్లి మంటల్లో చిక్కుకున్న కోవాలాను బయటకు తీసుకొచ్చారామె. చల్లటి నీళ్లతో గాయాలను ఆర్పి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అప్పటినుంచి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న కోవాలా మృతి చెందింది. దీంతో కన్నీటి పర్యంతమయ్యారు టోనీ డోహర్టీ.

ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?