Peruvian Family: కుక్క అనుకుని పెంచుకుంటే.. 6 నెలల తర్వాత అసలు విషయం తెలిసి షాక్..

Peruvian Family: కుక్కకి నక్కకి దగ్గర పోలికలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కుక్కని పోలిన అడవి జంతువు నక్క. రాత్రివేళ సంచరిస్తూ ఆహారాన్ని సేకరించే నక్క పిల్లకి..

Peruvian Family: కుక్క అనుకుని పెంచుకుంటే.. 6 నెలల తర్వాత అసలు విషయం తెలిసి షాక్..
Peruvian Family Dog
Follow us

|

Updated on: Nov 09, 2021 | 8:42 PM

Peruvian Family: కుక్కకి నక్కకి దగ్గర పోలికలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కుక్కని పోలిన అడవి జంతువు నక్క. రాత్రివేళ సంచరిస్తూ ఆహారాన్ని సేకరించే నక్క పిల్లకి కుక్క పిల్లకి పెద్దగా తేడా తెలియదు.. ఇదే విషయం అనేక కథల్లో ఉంది కూడా అయితే ఇప్పుడు ఆ కథల్లోని సంఘటన నిజమై నిలిచింది. ఓ ఫ్యామిలీ కుక్క అనుకుని పెంచుకుంటే.. కొన్ని రోజుల తర్వాత అది నక్కగా తేలింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది. మరి ఈ ఘటన దక్షిణ అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

దక్షిణ అమెరికా దేశం పెరూ రాజధాని లిమాలో ఉండే ఓ ఫ్యామిలీ ఓ కుక్క పిల్లను కొన్నారు. అది ఒంటినిండా జూలుతో చాలా బుజ్జిగా, అందంగా ఉండటంతో ఆ కుక్క పిల్ల ఫ్యామిలీలో అందరికీ తెగ నచ్చేసింది. మిగతా కుక్కల లాగా కాకుండా… ఇది కాస్త వరైటీ జాతిదిలా ఉందనీ… ఇలాంటి కుక్క పిల్ల చుట్టుపక్కల ఎవరికీ లేదని ఆ ఫ్యామిలీ చాలా సంబరపడిపోయింది. అది ఎప్పుడూ చాలా చలాకీగా అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉండటంతో దానికి రన్‌ రన్‌ అని పేరు కూడా పెట్టారు. చట్టుపక్కల వాళ్లు కూడా దాన్ని చూసి తెగ ముచ్చట పడేవారు. అయితే ఓ 6 నెలల తర్వాత అది కుక్క కాదని తెలిసి ఖంగు తిన్నారు.

కొన్నాళ్లకి ఆ తర్వాత రన్ రన్… పరుగులు పెడుతూ… చుట్టుపక్కల వాళ్లు పెంచుకుంటున్న కోళ్లు, బాతుల్ని వెంటాడి, వేటాడి తినడం మొదలుపెట్టింది. దాంతో పొరుగువాళ్లనుంచి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి ఈ ఫ్యామిలీకి. అనుకోకుండా ఇలా జరుగుతోంది అనుకున్న వీళ్లు… పరిహారం కూడా చెల్లించారు. కానీ ఇదే రిపీట్ అవ్వడం వారికి అనుమానం కలిగించింది. ఆ తర్వాత ఓ రోజు అది రాత్రివేళ నక్కలా ఊఊఊఊఊ అంటూ అరిచింది. అలా అరవడంతోనే… చుట్టుపక్కల కుక్కలు దానిపై ఫైర్ అయ్యాయి. అప్పుడు ఆ ఫ్యామిలీకి లైట్ వెలిగింది. ఇన్నాళ్లూ తాము పెంచుకున్నది కుక్క కాదనీ… నక్క అని అర్థమైంది. వెంటనే దాన్ని బంధించారు. నక్కేమైనా తెలివి తక్కువదా…. అక్కడినుంచి తప్పించుకుని పారిపోయింది. దాని కోసం పెరూలో అధికారులు వెతుకుతున్నారు. అది దొరికితే…జూకి తరలించాలని చూస్తున్నారు.

Also Read: బెయిల్ తర్వాత మొదటిసారిగా కనిపించిన రాజ్ కుంద్రా.. భార్యతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలో బిజీబిజీ..

Latest Articles
పెళ్లికి ఆలస్యం అవుతుందా గంగా సప్తమి రోజున ఈ చర్యలు చేసి చూడండి
పెళ్లికి ఆలస్యం అవుతుందా గంగా సప్తమి రోజున ఈ చర్యలు చేసి చూడండి
ఎన్నికల సిరా ను తయారు చేసేది మన హైదరాబాదే..
ఎన్నికల సిరా ను తయారు చేసేది మన హైదరాబాదే..
ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డ్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి ఔట్..
ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డ్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి ఔట్..
యువకుడికి రోడ్డుపై దొరికిన బ్యాగ్‌.. తెరిచి చూడగా..
యువకుడికి రోడ్డుపై దొరికిన బ్యాగ్‌.. తెరిచి చూడగా..
అత్తగారితో బంధం బలపడాలంటే మథర్స్ డేని ఇలా జరుపుకోండి
అత్తగారితో బంధం బలపడాలంటే మథర్స్ డేని ఇలా జరుపుకోండి
జాబ్‌కు సెలెక్ట్ అయ్యావని చెప్పి.. ఆపై తన బుద్ది చూపించాడు
జాబ్‌కు సెలెక్ట్ అయ్యావని చెప్పి.. ఆపై తన బుద్ది చూపించాడు
పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలంటూ.. వాల్ పోస్టర్లు, కరపత్రాలు
పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలంటూ.. వాల్ పోస్టర్లు, కరపత్రాలు
బెల్టుతో గొంతు బిగించి అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం
బెల్టుతో గొంతు బిగించి అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!