భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరలు క్రమేపి తగ్గుముఖం పట్టాయి.

భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు
Follow us

|

Updated on: Nov 09, 2020 | 9:16 PM

కరోనా విజృంభణ తర్వాత మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పైపైకి చేరుకుంది.10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది. అయితే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరలు క్రమేపి తగ్గుముఖం పట్టాయి.

కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో పసిడి ధరలు అమాంతం దిగి వచ్చాయి. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మన్ భాగస్వామి బయోన్‌టెక్‌తో కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ మూడవ దశ ఫలితాల్లో పురోగతి సాధించామన్న ప్రకటనతో బంగారం ధరలు నేల చూపులు చూసింది. వెండి ధరలు కూడా ఇదే బాట పట్టాయి. ఏకంగా బంగారం ధర 10 గ్రాములకు 1,000 రూపాయలు పతనమైంది. ఎంసీఎక్స్‌ లో డిసెంబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములకి 2 శాతం క్షీణించి 51,165 రూపాయల వద్దకు చేరింది. వెండి ఫ్యూచర్స్ 3.5 శాతం లేదా 2,205 రూపాయలు పతనమై కిలోకు 63,130 కు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో, స్పాట్ బంగారం 2 శాతం క్షీణించి ఔన్స్‌ ధర 1909.99 డాలర్లకు చేరుకుంది. మరోవైపు మారక విలువ కాస్త బలపడింది. డాలర్ తో పోల్చితే 74.155 గా ఉంది. మరోవైపు, బంగారం రేట్లు హెచ్చుతగ్గులు సాధారణమే అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

Latest Articles
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..

పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే

నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు

17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..

బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా

కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..

చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్

మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్

అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!