క్వారంటైన్‌ పద్ధతులు పాటించినా కరోనా వచ్చింది…

కరోనా ఎవరినీ వదలడం లేదు... ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడైమిర్ జెలెన్‌స్కీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. క్వారంటైన్‌ పద్ధతులు...

క్వారంటైన్‌ పద్ధతులు పాటించినా కరోనా వచ్చింది...
Follow us

|

Updated on: Nov 09, 2020 | 10:01 PM

Ukrainian President Tested Positive : కరోనా ఎవరినీ వదలడం లేదు… ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడైమిర్ జెలెన్‌స్కీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. క్వారంటైన్‌ పద్ధతులు పాటించినప్పటికీ కరోనా వైరస్‌ బారినపడినట్లు ట్వీట్టర్‌ పేర్కొన్నారు.కరోనా ముప్పు లేని అదృష్టవంతులైన వ్యక్తులెవరూ లేరు అంటూ రాసుకొచ్చారు. క్వారంటైన్‌ జాగ్రత్తలు తీసుకున్నప్పటికా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను అంటూ పేర్కొన్నారు. విటమిన్‌ మాత్రలు ఎక్కువగా తీసుకుంటున్నాను… ఐసొలేషన్‌లో ఉంటానని ప్రామిస్‌ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు. అయినప్పటికీ అధికార విధులు నిర్వహిస్తా… చాలా మంది లాగే నేను కూడా కొవిడ్‌ను అదిగమిస్తా అని పేర్కొన్నారు. అంతా మంచే జరుగుతుంది అని తన ట్విట్టర్ లో రాసుకున్నారు.

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం