Viral Video: ఆకాశం నుంచి ఒక్కసారిగా పడిన వింత ఆకారం.. పొలానికి వెళ్లనంటే వెళ్లనంటున్న రైతు.. వీడియో చూస్తే షాకే..!

Viral Video: ఓ రైతు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్లగా.. ఒక్కసారిగా ఆకాశం నుంచి పడిన నల్లటి పెద్ద వస్తువును చూసి హడలిపోయాడు.

Viral Video: ఆకాశం నుంచి ఒక్కసారిగా పడిన వింత ఆకారం.. పొలానికి వెళ్లనంటే వెళ్లనంటున్న రైతు.. వీడియో చూస్తే షాకే..!
Fear
Follow us

|

Updated on: Aug 12, 2022 | 10:47 PM

Viral Video: ఓ రైతు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్లగా.. ఒక్కసారిగా ఆకాశం నుంచి పడిన నల్లటి పెద్ద వస్తువును చూసి హడలిపోయాడు. అంతే అదిచూసి పొలం వద్దకు వెళ్లనంటే వెళ్లనని భయపడిపోయాయి. అయితే, పొలంలో కనిపించిన వింత ఆకారం గురించి చుట్టుపక్కన వారికి సమాచారం అందించాడు. అదికాస్తా అధికారుల వరకు వెళ్లింది. దాంతో వారు.. ఆ పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా షాక్ అయ్యారు. అక్కడ వింత ఏమీ లేదని, అది ‘స్పెస్ ఎక్స్’ క్యాప్సూల్ శకలంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా బాగా వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ సమీపంలోని గ్రామీణ రైతు మిక్ మైనర్స్ పొలంలో స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ భాగం ఆకాశం నుంచి పడింది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, జూన్ 9 న ఒక ముక్క పడిపోయింది. కొన్ని రోజుల తరువాత దీనిని రైతు గుర్తించాడు. ఈ ముక్క దాదాపు 3 మీటర్ల పొడవు, 20 నుంచి 30 కిలోల బరువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియాలోని మౌంట్ స్ట్రోమ్లో అబ్జర్వేటరీలోని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ బ్రాడ్ టక్కర్ అవశేషాలను పరిశీలించారు. సాధారణంగా ఇటువంటి శిధిలాలు సముద్రంలో పడతాయని, భూమిపై పడటం చాలా అరుదు అని పేర్కొన్నారు. కాగా, రైతు పొలం దగ్గర జరిపిన సోదాల్లో మరో రెండు అవశేషాలు లభ్యమయ్యాయని చెప్పారు. ప్రజలకు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..