AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia – Ukraine Crisis: రష్యాపై పోరుకు ఉక్రెయిన్ బ్యూటీ.. గన్ను చేతపట్టి నేను సైతం అంటూ కదనరంగంలోకి..

Russia - Ukraine Crisis: రష్యా సైన్యానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ సైన్యం శక్తిమేర పోరాడుతోంది. రష్యన్‌ మిలిటరీపై పోరాడాలనుకునే సాధారణ పౌరులకు కూడా ఆయుధాలిస్తామని

Russia - Ukraine Crisis: రష్యాపై పోరుకు ఉక్రెయిన్ బ్యూటీ.. గన్ను చేతపట్టి నేను సైతం అంటూ కదనరంగంలోకి..
Ukraine Crisis
Shiva Prajapati
|

Updated on: Feb 27, 2022 | 7:53 PM

Share

Russia – Ukraine Crisis: రష్యా(Russia) సైన్యానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్(Ukraine) సైన్యం శక్తిమేర పోరాడుతోంది. రష్యన్‌ మిలిటరీపై పోరాడాలనుకునే సాధారణ పౌరులకు కూడా ఆయుధాలిస్తామని ఉక్రెయిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధారణ పౌరుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఆయుధాలు చేతబట్టి సైన్యంలో చేరుతున్నారు. తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన బ్యూటీ క్వీన్ ఒకరు సైన్యంలో చేరారు. 2015లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్‌లో ఉక్రెయిన్ తరపున పాల్గొన్న అనస్తాసియా లెన్నా అనే యువతి తుపాకీ చేతబట్టి, ఉక్రెయిన్ సైన్యంలో చేరింది. ఈమె మిస్ గ్రాండ్ ఉక్రెయిన్‌గా కూడా ఎన్నికైంది. ఆయుధం చేతబట్టిన అనంతరం లెన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో షేర్ చేసింది. ‘సరిహద్దు దాటి ఉక్రెయిన్‌లోకి ఎవరు చొరబడ్డా.. వాళ్లను అంతంచేస్తా’ అంటూ ఇన్‌స్టాలో పేర్కొంది.

Also read:

Rahul Gandhi – Gujarat: గుజరాత్‌లో సొంత పార్టీ నేతలకే ఝలక్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. ఇంతకీ ఆయన చేశారంటే..!

Viral Video: తగ్గేదేలే అంటున్న ఐటీ మినిస్టర్.. కర్రసాముతో అదరగొట్టేశారు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!

Russo-Ukrainian War: ఉక్రెయిన్‌పై పుతిన్ దూకుడు.. భారత్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న తటస్థ వైఖరి..