Moon resort Dubai : ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రిసార్ట్‌.. ఈ రిసార్ట్​ కోసం 5బిలియన్​ డాలర్ల ఖర్చు

ఈ రిసార్ట్స్‌ ను ఏడాదికి కోటి మంది పర్యాటకులు సందర్శిస్తారని అంచనా. ఈ రిసార్ట్‌లో స్పా, వెల్‌నెస్‌ సెక్షన్‌, నైట్‌ క్లబ్‌, ఈవెంట్‌ సెంటర్‌, గ్లోబల్‌ మీటింగ్‌ ప్లేస్‌, లాండ్‌, మూన్‌ షట్టల్‌ వంటి పలు ఎట్రాక్షన్స్‌ ఉండనున్నాయి.

Moon resort Dubai : ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రిసార్ట్‌.. ఈ రిసార్ట్​ కోసం 5బిలియన్​ డాలర్ల ఖర్చు
Moon Resort
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 12, 2022 | 11:46 AM

Moon resort Dubai : దుబాయ్ ఎన్నో.. విలాసవంతమైన వస్తువులకు, ప్రదేశాలకు నిలయం…ఇప్పుడు మరో అరుదైన ప్రాజెక్టుకు వేదిక కాబోతుంది. “డెస్టినేషన్​ రిసార్ట్​ తరహాలో 5 బిలియన్​ డాలర్లు ఖర్చు పెట్టి దుబాయ్​.. ఓ మూన్​ బిల్డింగ్​ని రూపొందించనుంది. ఈ దశాబ్దం పూర్తయ్యేలోగా ఈ నిర్మాణం పూర్తికాబోతున్నట్లు తెలుస్తోంది. కెనడాకు చెందిన ఓ ఆర్కిటెక్​ కంపెనీ దీనిని నిర్మిస్తుంది. 48 నెలల్లో ఈ మూన్​ రిసార్ట్​ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచించారు. దీని మొత్తం ఎత్తు 735అడుగులు,” అని అరేబియన్​ బిజినెస్​ తన నివేదికలో పేర్కొంది.

అల్ట్రా-విలాసవంతమైన హోటల్… ఇది చంద్రుని ఉపరితలం ప్రతిరూపంగా ఉంటుంది. ఆతిథ్యం, వినోదం, ఆకర్షణలు, విద్య, సాంకేతికత, పర్యావరణం, అంతరిక్ష పర్యాటకం వంటి రంగాలలో “మూన్ దుబాయ్” ఎమిరేట్ ఆర్థిక వ్యవస్థకు జోడిస్తుందని ఆర్కిటెక్చరల్ సంస్థ విశ్వసిస్తోంది. ఈ మూన్​ రిసార్ట్​లో వార్షికంగా 2.5మిలియన్​ గెస్టులు వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. భూమిపైనే అంతరిక్ష అనుభూతిని పొందే విధంగాను ఈ మూన్​ రిసార్ట్​ను తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రపంచంలోనే అతిపెద్ద మోడరన్‌ టూరిజం ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మూన్‌ దుబాయ్‌ రిసార్ట్స్‌ ను ఏడాదికి కోటి మంది పర్యాటకులు సందర్శిస్తారని వారు వెల్లడించారు. ఈ రిసార్ట్‌లో స్పా, వెల్‌నెస్‌ సెక్షన్‌, నైట్‌ క్లబ్‌, ఈవెంట్‌ సెంటర్‌, గ్లోబల్‌ మీటింగ్‌ ప్లేస్‌, లాండ్‌, మూన్‌ షట్టల్‌ వంటి పలు ఎట్రాక్షన్స్‌ ఉన్నట్లు వారు వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?