AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ ప్రియుడు త‌నను సోష‌ల్ మీడియాలో బ్లాక్ చేశాడ‌ని.. ఆ మ‌హిళ ఊహించ‌ని ప‌ని చేసింది.. అంతా షాక్

కొంతమంది రిలేష‌న్ బ్రేక్ అయ్యాక.. భాగ‌స్వామికి దూరం అయినందుకు చాలా బాధ‌ప‌డతారు. స‌మస్య‌లు స‌ర్దుబాటు చేసుకుని మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు.

మాజీ ప్రియుడు త‌నను సోష‌ల్ మీడియాలో బ్లాక్ చేశాడ‌ని.. ఆ మ‌హిళ ఊహించ‌ని ప‌ని చేసింది.. అంతా షాక్
Women Revanga
Ram Naramaneni
|

Updated on: Apr 28, 2021 | 7:03 PM

Share

కొంతమంది రిలేష‌న్ బ్రేక్ అయ్యాక.. భాగ‌స్వామికి దూరం అయినందుకు చాలా బాధ‌ప‌డతారు. స‌మస్య‌లు స‌ర్దుబాటు చేసుకుని మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. కొంతమంది నిశ్శబ్దంగా త‌మ‌ప‌ని తాము చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళతారు. కొంతమంది మాత్రం ప‌గ‌తో ర‌గిలిపోతూ త‌మ ఎక్స్ కు పాఠం నేర్పించాలనుకుంటారు. తాజాగా అటువంటి ఘ‌ట‌న ఒకటి వెలుగులోకి వ‌చ్చింది.

బ్రిటన్లో ఒక‌ మహిళ తన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి యూట్యూబ్లో గ‌తంలో అత‌డితో క‌లిసి ఉన్న‌ ప్రైవేట్ వీడియోను అప్లోడ్ చేసింది. వారిద్ద‌రూ స‌న్నిహితంగా మెలుగుతూ తీసుకున్న ఫోటోల‌ను ఆ వ్య‌క్తి కుటుంబ స‌భ్యుల‌కు పంపింది. ఈ సంఘటన తర్వాత 50 ఏళ్ల స‌ద‌రు మహిళను అరెస్టు చేసి, కోర్టులో హాజరుప‌రిచారు పోలీసులు. ప్రెస్టన్ కోర్టు న్యాయమూర్తి మహిళ చేసిన ఈ చర్య చాలా సిగ్గుచేటు అని అభివర్ణించారు.  తన మాజీ ప్రియుడు తనను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా త‌న‌ను బ్లాక్ చేయ‌డం వ‌ల్ల‌ ఆ మహిళ అస‌హ‌నానికి గురై ఇలా చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు.

ఈ మహిళ తన మాజీ ప్రియుడి తండ్రికి చాలా ప్రైవేట్ ఫోటోలను పంపింది. అనేక ప్రైవేట్ వీడియోలను త‌న మాజీ ప్రియుడి కుమార్తెకు సెండ్ చేసింది. మీ తండ్రి చేసిన దుర్మార్గాలను ఇప్పుడు ప్రపంచం మొత్తం చూడగలదని ఆ మహిళ స‌ద‌రు యువ‌తితో చెప్పింది. నా ఆఫీసులో పనిచేసే చాలా మంది మీ తండ్రిని చూసి చాలా గట్టిగా నవ్వుతున్నారని ఆమె పేర్కొంది. అయితే అభ్యంతరకరమైన కంటెంట్ కారణంగా ఈ వీడియోలు వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించబడ్డాయి.

Also Read: ఏపీలో క‌రోనా క‌ల్లోలం.. కొత్తగా 14,669 కేసులు, 71 మరణాలు

సైకిలుపై భార్య మృతదేహం, అంత్యక్రియలు జరపకుండా వృద్దుడిని అడ్డుకున్నగ్రామస్థులు

Follow Us
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ
28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ