కరోనా అప్‌డేట్స్‌: ప్రపంచవ్యాప్తంగా 4కోట్లు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 4 కోట్లను దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 4,02,78,207కు చేరింది

కరోనా అప్‌డేట్స్‌: ప్రపంచవ్యాప్తంగా 4కోట్లు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 19, 2020 | 9:15 AM

Worldwide Corona Updates: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 4 కోట్లను దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 4,02,78,207కు చేరింది. ఇందులో 11,18,321 మంది మరణించగా.. 3,01,12,204 మంది కోలుకున్నారు. ఇక 83,87,799 కేసులతో ప్రపంచ పట్టికలో అమెరికా ముందు స్థానంలో ఉండగా.. 75,48,238 కేసులతో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత బ్రెజిల్‌(52,35,344), రష్యా(13,99,334), అర్జెంటీనా(9,89,680) దేశాలు టాప్‌ 5లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 217 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More:

Official: నిఖిల్‌ ’18 పేజెస్‌’లో అనుపమ కన్ఫర్మ్‌

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. 2 లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య