COVID-19: చైనా దగ్గర అన్ని వ్యాక్సీన్లు ఉన్నాయా?.. సంచలన విషయాలు వెల్లడించిన ఆ దేశ టాప్ ఎపిడెమియాలజిస్ట్..

COVID-19: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా చైనా మోత్తం 71 వ్యాక్సీన్లను పరిశీలించి అభివృద్ధి చేస్తోందని, ఆ వ్యాక్సీన్లు డెల్టా మ్యూటేటెడ్ ..

COVID-19: చైనా దగ్గర అన్ని వ్యాక్సీన్లు ఉన్నాయా?.. సంచలన విషయాలు వెల్లడించిన ఆ దేశ టాప్ ఎపిడెమియాలజిస్ట్..
China Epidemiologist
Follow us

|

Updated on: Jul 04, 2021 | 6:08 PM

COVID-19: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా చైనా మోత్తం 71 వ్యాక్సీన్లను పరిశీలించి అభివృద్ధి చేస్తోందని, ఆ వ్యాక్సీన్లు డెల్టా మ్యూటేటెడ్ వైరస్‌పై కూడా ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని చైనా దేశానికి చెందిన టాప్ ఎపిడెమియాలజిస్ట్ జోంగ్ నాన్షాన్ వెల్లడించారు. షాంఘై టెక్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా ఆ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో నాన్షాన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కోవిడ్ 19 వైరస్‌కు వ్యతిరేకంగా చైనా దేశం వ్యాక్సీన్లపై చేస్తోన్న పరిశోధనలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. 71 వ్యాక్సీన్లపై పరిశోధనలు జరుగుతుండగానే.. ఇప్పటికే తొమ్మిది టీకాలు వాడుకలోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. వీటిలోనూ రెండింటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేశారు. డబ్ల్యూహెచ్ఓ అనుమతులు ఇచ్చిన కోవిడ్ వ్యాక్సీన్లలో చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్ ఉన్నాయి. చైనా తయారు చేసిన టీకాలు.. కరోనా తీవ్రమైన లక్షణాలను తగ్గించడంలోనూ ప్రభావంతంగా పని చేస్తాయని నాన్షాన్ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న డెల్టా వైరస్‌ను సైతం ఈ వ్యాక్సీన్లు ఎదుర్కొంటాయన్నారు.

అయితే, టీకాలు ఇంకా పరిశోధనల దశలో ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై పరిశోధనలు పూర్తయితే.. దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చగలవని నాన్షాన్ పేర్కొన్నారు. ఇప్పటికే వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వైద్యాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారని అన్నారు. ఇదే సమయంలో గాంగ్జౌ పట్టణంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సంబంధించిన అనుభవాలను కూడా నాన్షాన్ వెల్లడించారు. ఈ వైరస్‌ను నియంత్రించడంలో విఫలమైతే.. కేవలం 20 రోజుల్లో 7.3 మిలియన్ల మంది ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని అంచనా వేశారు. అయితే, వైరస్ బారిన వ్యక్తులను మొబైల్ ఫోన్ లొకేషన్, సీసీ కెమెరాలను ఉపయోగించి ట్రేస్ చేయడం, అనుమానం వ్యక్తులకు 24 గంటల్లోగా న్యూక్లియిక్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా పుసుపు రంగుతో కూడిన క్యూఆర్ హెల్త్ కోడ్స్‌ సెండ్ చేయడం ద్వారా గాంగ్జౌ పట్టణంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.

ఇక అంతర్జాతీయ సరిహద్దులను తెరవడం, లాక్‌డౌన్ లను తొలగించడంపై జోంగ్ నాన్షాన్ స్పందించారు. ఒక ప్రదేశంలో వైరస్ పూర్తిగా అదుపులోకి రానట్లయితే.. ఆ ప్రదేశం ఇంకా ప్రమాదంలో ఉందనే అర్థం అన్నారు. అంటే.. ప్రపంచం ఇంకా ప్రమాదంలో ఉందనే భావించాల్సి ఉంటుందన్నారు. ఈ కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రపంచం మొత్తం ఏకమై పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని జోంగ్ నాన్షాన్ అభిప్రాయపడ్డారు.

Also read:

పంజాబ్ లో బీజేపీ నేత పొలాన్ని నాశనం చేసిన రైతులు… పంజాబ్ లో బీజేపీ నేత పొలాన్ని నాశనం చేసిన రైతులు.. ( వీడియో )

Aamir Khan: ఫుల్ ఖుషిగా అమీర్ దంపతులు.. కిరణ్ రావుతో కలిసి వీడియో షేర్ చేసిన మిస్టర్ ఫర్ఫెక్ట్.. మండిపడుతున్న నెటిజన్స్..

వారి కన్ను పడితే బైక్ హాంఫట్… ఇంటి ముందు పార్క్ చేశారంటే ఇక అది మీది కానట్టే..

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!