వెదర్ రిపోట్ అందించే మిల్ చనిపోయంది. అమెరికన్లకు అది చెప్పే స్కైమెట్ అంటే తెగ నమ్మకం. అది ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో వాతావరణ భవిష్యత్తు సూచనలను ఇది అందించేంది. అది చెప్పింది చెప్పినట్లుగా జరుగుతాయని అక్కడివారి నమ్మకం. అందుకే అది చెప్పిన తర్వాతే వ్యవసాయ పనులను మొదలు పెడుతారు. ప్రతి ఫిబ్రవరిలో వందలాది మంది అమెరికన్లు న్యూ జెర్సీకి చేరుకుంటారు. ఈ రోజు వారు గ్రౌండ్‌హాగ్ డే పేరుతో సంబరాలు జరుపుకుంటారు. అక్కడివారంతా లెజియన్ పెవిలియన్‌కి తరలివస్తారు. మెల్ అంటే ఓ పెద్ద ఎలుక.. అది తప్పు చెప్పదని అక్కడివారి విశ్వాసం. అయితే, గ్రౌండ్‌హాగ్ డే కు ఒక్క రోజు ముందు అది చనిపోయింది.
శీతాకాలం ఎప్పటి వరకు.. ఆ తర్వాత కాలం ఎప్పుడు మొదలవుతుంది.. ఇలాంటి వివరాలను అకకడివారు దాని నీడను చూసి అంచనా వేస్తారు. గ్రౌండ్‌హాగ్ రోజు దాని నీడ కనిపించకుంటే వసంతకాలం ప్రారంభం అవుతోందని అక్కడివారు నమ్ముతారు.