28 ఏళ్ల మహిళలకు ఏకంగా 9 మంది సంతానం.. సోషల్ మీడియాలో వైరల్‌ వీడియో

ఒకప్పుడు తల్లిదండ్రులు సుమారు 10, 12 మంది పిల్లల్ని కనేవారు. ఆ తర్వాత ఆ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది.

28 ఏళ్ల మహిళలకు ఏకంగా 9 మంది సంతానం.. సోషల్ మీడియాలో వైరల్‌ వీడియో
Kora Duke Family
Follow us
Aravind B

|

Updated on: Mar 20, 2023 | 12:36 PM

ఒకప్పుడు తల్లిదండ్రులు సుమారు 10, 12 మంది పిల్లల్ని కనేవారు. ఆ తర్వాత ఆ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఒక్కరు, ఇద్దరు లేదా ముగ్గరు పిల్లల్ని ఎక్కవ మంది తల్లిదండ్రులు కంటున్నారు. కాని అమెరికాలోని ఓ మహిళ తొమ్మిది మందికి జన్మనిచ్చింది. అయితే అప్పటికే ఆమెకు 28 ఏళ్ల వయసు మాత్రమే ఉండటం మరో విశేషం. నెవెడా రాష్ట్రానికి చెందిన 39 ఏళ్ల కోరా డ్యూక్ 2001లో తొలిసారిగా గర్భం దాల్చింది. అప్పుడు ఆమెకు కేవలం పదిహేడేళ్లే. ఆ తర్వాత ఒకరి తర్వాత మరొకరికి జన్మనిచ్చింది. 2012లో ఆమె చివరిసారిగా బిడ్డకు జన్మనిచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కోరా డ్యూక్ తన భర్త ఆండ్రే డ్యూక్ తో పాటు 8 మంది సంతానంతో కలిసి జీవిస్తోంది. అయితే వీరికి పుట్టిన మూడో సంతానం ఏడు రోజులకే చనిపోయింది. ఇటీవల తన సంతానంతో కలిసి కోరా చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన పిల్లలను వయసుల వారీగా నిల్చోబెట్టి వారందరిని పరిచయం చేస్తూ ఓ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఈ వీడియో నెటీడన్లను ఆకర్షించింది. అయితే కావాలని ఇంత మంది పిల్లలను కనలేదని కోరా చెబుతోంది. సంప్రదాయ కుటుంబ నియంత్రణ పద్ధతులు విఫలం కావడం వల్లే ఇన్ని సార్లు గర్భం ధరించినట్లు పేర్కొంది. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నట్లు వెల్లడించింది.

View this post on Instagram

A post shared by Kora Duke ?? (@mzkora)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?