చిన్న ఇల్లు ఒకటి ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉంది..! ప్రపంచంలోని ఎవరైనా కొనుగోలు చెయొచ్చు..!! ఇవీ పూర్తి వివరాలు..

ఎవరైనా కొత్త ఇల్లు లేదా ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకుంటారు? ముందుగా మంచి లొకేషన్, అక్కడ సౌకర్యాల గురించి ఆలోచిస్తారు. అన్ని వసతులు కలిగి ఉన్న ఏరియాలోనే పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. కానీ,

|

Updated on: Mar 20, 2023 | 1:35 PM

నిర్జన ప్రదేశంలో కరెంటు, నీటి సౌకర్యం లేని చిన్న ఇల్లు కోట్లకు అమ్ముతున్నారంటే ఎలా ఉంటుంది.  వింటేనే షాకింగ్‌గా, ఆశ్చర్యకరంగా ఉంది కదూ..! కానీ, బ్రిటన్‌లో అలాంటి ఒక ఆస్తి అమ్మకానికి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇదే చర్చ జరుగుతుంది. దాని ధర వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.

1 / 6
ఉత్తర ఇంగ్లాండ్‌లోని ఈ ఇల్లు 'యార్క్‌షైర్ కాటేజ్' పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇది ఒకప్పుడు రైల్వే కార్మికుల నివాసంగా ఉండేది.  దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే సమీపంలో ఎటువంటి రహదారి లేదు. ఇక్కడ ఒక్క మనిషి కూడా నివసించరు. కనీసం కనిపించరు.

2 / 6
అలాంటి ఈ నిర్జన ఇంటి ఖరీదు 3 లక్షల డాలర్లు.  అంటే దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు.  అయితే ఇప్పుడు 50 వేల డాలర్ల తగ్గించి అమ్మకానికి పెట్టారు. దాంతో ఈ నిర్జన ప్రాంతంలో ఉన్న ఈ ఇంటి ధర రెండు కోట్లకు పలుకుతుంది. ఈ ఇంటికి మరో ప్రత్యేకత కూడా ఉంది.

3 / 6
రెండు కోట్ల రూపాయలకు అమ్మకానికి వచ్చిన మూడు పడకగదుల ఈ ఇంటిని చేరుకోవడానికి పార్కింగ్ స్థలం నుంచి ఇంట్లోకి వెళ్లలంటే 20 నిమిషాలు నడవాలి. రోడ్డు కూడా రాళ్లు రప్పలతో ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఇంటి నుండి ఎన్నిసార్లు బయటికి వచ్చినా, అన్ని సార్లు మీరు ఫ్రీ ట్రెక్కింగ్‌ను ఆస్వాదిస్తారు.

4 / 6
యార్క్‌షైర్ కాటేజ్ మాంచెస్టర్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణం అనంతరం యార్క్‌షైర్ డేల్స్ నేషనల్ పార్క్ కొండల మధ్యలో ఉంది. ఇది ఇప్పటికీ రైల్వే పర్యవేక్షణలోనే ఉంది.  ఇక్కడికి చేరుకోవడానికి మీరు క్వాడ్ బైక్‌ను మాత్రమే ఉపయోగించగలరు.

5 / 6
UK రియల్ ఎస్టేట్ సంస్థ ఫిషర్ హాప్పర్ జాబితా ప్రకారం, యార్క్‌షైర్ కాటేజ్ యాక్సెస్ రోడ్డు నుండి దాదాపు 1.5 కి.మీ.  ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ మూడు వంతులు నిర్మాణాలు చేపట్టారు.  వాటిలో ఒకటి మాత్రమే మిగిలి ఉంది.  మీరు ప్రకృతి ప్రేమికులైతే ఈ ఆస్తిని మీరు కూడా ఇష్టపడతారు.

6 / 6
Follow us
Latest Articles