Robbery Video: అమెరికాలో భారీ చోరీ.. ఒక్క నిమిషంలో 10 లక్షల డాలర్ల బంగారం దోపిడీ.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

జ్యువెల్లరీ షాప్ లోకి ఎంటరైన దొంగలు దుకాణంలోని ఓ మహిళను కొట్టి.. స్టాఫ్ ను బెదిరించి అక్కడ షో కేస్ లో ఉంచిన గోల్డ్ ఐటమ్స్ ను దోచుకుపోయారు. ఈ దోపిడీ ఘటన న్యూజెర్సీలో జరిగింది.

Robbery Video: అమెరికాలో భారీ చోరీ.. ఒక్క నిమిషంలో 10 లక్షల డాలర్ల బంగారం దోపిడీ.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
Robbery Of Nj Jewelry
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 15, 2022 | 5:49 PM

అమెరికాలో దొంగలు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే ఓ బంగారు దుకాణంలో అందినకాడికి దోచుకుపోయారు. మిట్ట మధ్యాహ్నం జ్యువెల్లరీ షాప్ లోకి ఎంటరైన దొంగలు దుకాణంలోని ఓ మహిళను కొట్టి.. స్టాఫ్ ను బెదిరించి అక్కడ షో కేస్ లో ఉంచిన గోల్డ్ ఐటమ్స్ ను దోచుకుపోయారు. ఈ దోపిడీ ఘటన న్యూజెర్సీలో జరిగింది. ఈ దోపిడీ జరిగింది కూడా మన భారతీయులు నిర్వహిస్తున్నదే. షాపింక్ మాల్స్ ఎక్కువగా ఉండే ఓఎంజీ రోడ్‌లోఈ దుకాణంలోకి ఎనిమిది మంది దుండగలు వచ్చి ఈ దురాగాతాన్ని పాల్పడ్డారు. ముందుగా జ్యువెల్లరీ షాప్‌లోకి వచ్చిన దొంగలు అక్కడ ఉన్న వారిని తుపాకులు, కత్తులతో బెదిరించి దోపిడీ మొదలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దోపడీ దృశ్యాలు షాప్‌లోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

అయితే.. ఈ ఘటన శుక్రవారం రాత్రి 7:45 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగింది. పొరుగు దుకాణం యజమాని $1 మిలియన్ కంటే ఎక్కువ తీసుకున్న వస్తువుల విలువను అంచనా వేస్తున్నారు. దోపిడీ కేవలం నిమిషం వ్యవదిలోనే జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్క నిమిషంలో ఒక మిలియాన్ డాలర్ల విలువ చేసే గోల్డ్ దోచుకుపోయినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో పాల్గొన్నవారంతా 16 నుంచి 20 ఏళ్ల వయసు ఉన్నవారని పోలీసులు అనుమానిస్తున్నారు.

దోపిడీ దృశ్యాలు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో