AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో వరుస విమాన ప్రమాదలు కలకలం.. మరోసారి రెండు విమానాలు ఢీ..

అమెరికాలో గత రెండు వారాలుగా వరుస విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. జనవరి 29 రాత్రి అమెరికన్ ఈగిల్ పతాకంపై ఎగురుతున్న ప్రాంతీయ జెట్ విమానం, రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయంలో రన్‌వే వద్దకు చేరుకుంటుండగా, ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాల్లోనే ఢీకొట్టడంతో 67 మంది మరణించారు.

Plane Collision
Jyothi Gadda
|

Updated on: Feb 11, 2025 | 10:11 AM

Share

అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఢీకొన్నాయి. అరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో సోమవారం రెండు ప్రైవేట్ జెట్‌లు ఢీకొన్నాయి. ఆరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ప్రాపర్టీలో పార్కింగ్ చేసిన మీడియం సైజు బిజినెస్ జెట్‌ను మరో విమానం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఒకరు మ‌ృతి చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

స్కాట్స్‌డేల్ అగ్నిమాపక విభాగం కెప్టెన్ డేవ్ ఫోలియో మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడినట్టుగా చెప్పారు. వారిలో ఇద్దరిని ఆసుపత్రి ట్రామా సెంటర్లకు తరలించగా, మరొకరి పరిస్థితి ఆసుపత్రిలో స్థిరంగా ఉందని చెప్పారు. ఒక వ్యక్తి శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా చెప్పారు.

స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు లియర్‌జెట్ 35A విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వేపై నుంచి దూసుకెళ్లి ఆగి ఉన్న గల్ఫ్‌స్ట్రీమ్ 200ను ఢీకొట్టిందని యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఫీనిక్స్ డౌన్‌టౌన్ నుండి దాదాపు 20 మైళ్ల దూరంలో ఉన్న విమానాశ్రయంలో, దర్యాప్తు అధికారులు సంఘటనా స్థలాన్ని అంచనా వేస్తున్నందున విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అమెరికాలో గత రెండు వారాలుగా వరుస విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. జనవరి 29 రాత్రి అమెరికన్ ఈగిల్ పతాకంపై ఎగురుతున్న ప్రాంతీయ జెట్ విమానం, రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయంలో రన్‌వే వద్దకు చేరుకుంటుండగా, ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాల్లోనే ఢీకొట్టడంతో 67 మంది మరణించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే

నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!

దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..

వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!

ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!

బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..

గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?

పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి