AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Proddatur Youth Fight: మద్యం మత్తులో నడిరోడ్డుపై యువకులు హల్ చల్.. దారినపోయే వారిపై రాళ్లతో దాడి..పలువురికి తీవ్ర గాయాలు!

పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన కొందరు యువకులు బరితెగిస్తున్నారు. రోడ్లపై రెచ్చిపోతూ వీరంగం సృష్టిస్తున్నారు.

Proddatur Youth Fight: మద్యం మత్తులో నడిరోడ్డుపై యువకులు హల్ చల్.. దారినపోయే వారిపై రాళ్లతో దాడి..పలువురికి తీవ్ర గాయాలు!
Proddatur Youth Fight
Balaraju Goud
|

Updated on: Jun 11, 2021 | 8:24 AM

Share

Proddatur Youth Street Fight: పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన కొందరు యువకులు బరితెగిస్తున్నారు. రోడ్లపై రెచ్చిపోతూ వీరంగం సృష్టిస్తున్నారు. కరోనా టైంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కడప, హైదరాబాద్‌లో జరిగిన సంఘటనలు ఇప్పుడు వైరల్‌ మారాయి.

కడపజిల్లా ప్రొద్దుటూరులోని పొట్టిపాడు రోడ్డులో మద్యం మత్తులో యువకులు హల్ చల్ చేశారు. దాదాపు 10 మంది వీరంగం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై రాళ్లు, కాళ్లతో దాడి చేశారు. ఇదే క్రమంలో గోపవరం సచివాలయం కాంట్రాక్టు ఉద్యోగి వెంకటేష్‌పై విచక్షణరహితంగా రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు వెంకటేష్. ప్రస్తుతం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇటీవల హైదరాబాద్‌ పాతబస్తీలోని చంచల్‌గూడలో చిన్నపాటి గొడవతో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు.. పరస్పరం పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ యువకులు రోడ్లపైకి విచక్షణారహితంగా వ్యవహరిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ఫ్యూ ఉన్న సమయంలో యువకులు బరితెగిస్తుండటంతో పోలీసుల నిఘాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also…  Karimnagar Sister kills Brother: కామంతో కళ్లుమూసుకుపోయి అసభ్యంగా ప్రవర్తించిన సోదరుడు.. రోకలిబండతో కొట్టి చంపిన చెల్లెలు!

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!