మా వెండి వినాయకుడు.. మామూలుగా ఉండదు మరి.. 54 కేజీల సిల్వర్ బిస్కెట్లతో గణేష్ విగ్రహం..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వెండి బిస్కెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. ఎమ్మిగనూరు కోర్టు రోడ్‌లోని శ్రీశక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో 54 కేజీల వెండి బిస్కెట్లతో రూ. 60 లక్షలు వెచ్చించి విగ్రహన్ని తయారు చేయించారు. విగ్రహం చుట్టూ వెండి వస్తువులతోనే అలంకరించారు.. అలాగే పూజకు ఉపయోగించే చెంబు, గ్లాసులు, ఇతర సామాగ్రిని కూడా వెండి వాటినే వినియోగిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వెండి బిస్కెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. ఎమ్మిగనూరు కోర్టు రోడ్‌లోని శ్రీశక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో 54 కేజీల వెండి బిస్కెట్లతో రూ. 60 లక్షలు వెచ్చించి విగ్రహన్ని తయారు చేయించారు. విగ్రహం చుట్టూ వెండి వస్తువులతోనే అలంకరించారు.. అలాగే పూజకు ఉపయోగించే చెంబు, గ్లాసులు, ఇతర సామాగ్రిని కూడా వెండి వాటినే వినియోగిస్తున్నారు. ఈ వినాయక వెండి విగ్రహం.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు వెండి వినాయకుడిని చూసేందుకు బారులు తీరుతున్నారు. వెండి బిస్కెట్లతో ఏర్పాటు చేయడంతో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ వినాయక విగ్రహం.. ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

