ప్రపంచంలోనే అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ !! ఈదే దమ్ముందా ?? వీడియో
ఈ భూప్రపంచంలో మీకు తెలియని ఓ అద్భుతం గురించి ఇప్పడు మీకు చెప్పబోతున్నాం. అది ఒక స్విమ్మింగ్‌పూల్ గురించి. ఓస్.. ఇంతేనా.. అని తీసిపడేయకండి.
ఈ భూప్రపంచంలో మీకు తెలియని ఓ అద్భుతం గురించి ఇప్పడు మీకు చెప్పబోతున్నాం. అది ఒక స్విమ్మింగ్‌పూల్ గురించి. ఓస్.. ఇంతేనా.. అని తీసిపడేయకండి. దీన్ని ఈదాలంటే దమ్ముండాలి మరి. అంత పెద్దది.. దానిని చూస్తే గుండెలదరడం ఖాయం.. ఇంతకీ అదెక్కడుందో ఏంటో వివరాల్లోకి వెళ్దాం… ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్విమ్మింగ్ మానవ నిర్మితమైనదే కానీ.. ఇది ప్రపపంచంలోనే అతి పెద్ద స్విమ్మింగ్ పూల్. దీనిని ఈదాలంటే సామాన్యులకు అయ్యే పని కాదు. ఒక పడవ అవసరం అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఇంగ్లీష్ దంచేస్తోంది !! ఈమె నిజంగా బిచ్చగత్తేనా ?? వీడియో
Virla Video: ఆ ఊర్లో ప్రతి ఇంట్లో కవలలే !! ఎక్కడంటే ?? వీడియో
ప్రాణం తీసిన సరదా !! ట్రైన్ వస్తుండగా వీడియో !! అంతలోనే ?? వీడియో
క్రికెట్ టీంలో ఆల్‌రౌండర్ ఈ డాగ్ !! వైరల్‌గా మారిన సచిన్ పోస్ట్.. వీడియో
Viral Video: గాల్లో ఎగిరిన కారు !! నెట్‌లో వీడియో వైరల్