ఇంగ్లీష్‌ దంచేస్తోంది !! ఈమె నిజంగా బిచ్చగత్తేనా ?? వీడియో

ఇంగ్లీష్‌ దంచేస్తోంది !! ఈమె నిజంగా బిచ్చగత్తేనా ?? వీడియో

Phani CH

|

Updated on: Dec 04, 2021 | 9:05 PM

కళ్లకు కనిపించేది ఏదీ వాస్తవం కాదని మనం అప్పుడప్పుడూ అనుకుంటుంటాం. తాజాగా అలాంటి ఒక ఘటన అది నిజమని నిరూపిస్తోంది. భిక్షాటన చేస్తూ బతుకు వెళ్లదీస్తున్న ఒక మహిళ టాలెంట్ చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది.

కళ్లకు కనిపించేది ఏదీ వాస్తవం కాదని మనం అప్పుడప్పుడూ అనుకుంటుంటాం. తాజాగా అలాంటి ఒక ఘటన అది నిజమని నిరూపిస్తోంది. భిక్షాటన చేస్తూ బతుకు వెళ్లదీస్తున్న ఒక మహిళ టాలెంట్ చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది. ఆమె మాట్లాడే ఇంగ్లీష్‌ అంత అద్భుతంగా ఉంది మరి. ఈ మహిళకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకెళితే.. బెంగళూరుకు చెందిన స్వాతి.. కంప్యూటర్‌ సైన్స్‌లో పట్టుభద్రురాలు. అయితే, అనారోగ్యం కారణంగా కుడి చేయి పూర్తిగా చచ్చుబడిపోయింది. కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. దాంతో కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తోంది. వారణాసిలోని అస్సీ ఘాట్, బనారస్‌ ఘాట్ సమీపాల్లో సంచరిస్తూ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Virla Video: ఆ ఊర్లో ప్రతి ఇంట్లో కవలలే !! ఎక్కడంటే ?? వీడియో

ప్రాణం తీసిన సరదా !! ట్రైన్ వస్తుండగా వీడియో !! అంతలోనే ?? వీడియో

క్రికెట్‌ టీంలో ఆల్‌రౌండర్‌ ఈ డాగ్‌ !! వైరల్‌గా మారిన సచిన్ పోస్ట్‌.. వీడియో

Viral Video: గాల్లో ఎగిరిన కారు !! నెట్‌లో వీడియో వైరల్‌

‘మాస్ ఎంటర్టైనర్ మారుతీ’ లైవ్ ఈవెంట్ వీడియో..

 

Published on: Dec 04, 2021 09:05 PM