Virla Video: ఆ ఊర్లో ప్రతి ఇంట్లో కవలలే !! ఎక్కడంటే ?? వీడియో
ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలగురించి మనం వింటూ ఉంటాం. కొన్ని ప్రాంతాలు ఆ విశేషాలతో ప్రసిద్ధి చెందుతూ ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి ప్రత్యేక గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం.
ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలగురించి మనం వింటూ ఉంటాం. కొన్ని ప్రాంతాలు ఆ విశేషాలతో ప్రసిద్ధి చెందుతూ ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి ప్రత్యేక గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ గ్రామం స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మీరు కచ్చితంగా నోరెళ్లబెడతారు. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా కవల పిల్లలు కనిపిస్తుంటారు. ఆ గ్రామంలో ప్రతి మూడవ ఇంట్లో కవలలు ఉన్నారు. ఆ గ్రామం ఒక ద్వీపంలో ఉంది. విరాల్లోకి వెళ్దాం..అవును, మీరు విన్నది నిజమే, ఫిలిప్పీన్స్‌లోని అలబాట్ ద్వీపంలో ఉన్న గ్రామం గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ గ్రామం చేపలు పట్టడానికి, ప్రకృతి సహజ అందాలకు ప్రసిద్ధి చెందింది. మరో ప్రత్యేకత కూడా దీని సొంతం.
మరిన్ని ఇక్కడ చూడండి:
ప్రాణం తీసిన సరదా !! ట్రైన్ వస్తుండగా వీడియో !! అంతలోనే ?? వీడియో
క్రికెట్ టీంలో ఆల్‌రౌండర్ ఈ డాగ్ !! వైరల్‌గా మారిన సచిన్ పోస్ట్.. వీడియో
Viral Video: గాల్లో ఎగిరిన కారు !! నెట్‌లో వీడియో వైరల్
‘మాస్ ఎంటర్టైనర్ మారుతీ’ లైవ్ ఈవెంట్ వీడియో..
Akhanda: అఖండ సినిమాకు తరలివచ్చిన అఘోరాలు.. బాలయ్య పవర్ ఇదేనంటూ అభిమానుల రచ్చ..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

