ప్రాణం తీసిన సరదా !! ట్రైన్ వస్తుండగా వీడియో !! అంతలోనే ?? వీడియో

ప్రాణం తీసిన సరదా !! ట్రైన్ వస్తుండగా వీడియో !! అంతలోనే ?? వీడియో

Phani CH

|

Updated on: Dec 04, 2021 | 8:58 PM

సోషల్‌ మీడియాలో ఏదోలా పాపులర్‌ అవ్వాలని యువత చేసే సాహసాలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. సరదా కోసం చేసిన పని ప్రాణాలు తీసింది.

సోషల్‌ మీడియాలో ఏదోలా పాపులర్‌ అవ్వాలని యువత చేసే సాహసాలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. సరదా కోసం చేసిన పని ప్రాణాలు తీసింది. ఇటార్సీ-నాగ్​పుర్​ మార్గంలో యువకుడు పట్టాలపై ట్రైన్ వస్తుండగా వీడియో తీయమని ఫ్రెండ్‌కి చెప్పాడు. అయితే ట్రైన్ దూసుకువచ్చింది. రైలు వేగాన్ని అతడు అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగింది. ఎదురుగా వీడియో తీస్తున్న వ్యక్తి కూడా అతన్ని అలెర్ట్ చేయలేదు. ట్రైన్ డ్రైవర్ నాన్‌-స్టాప్‌గా హారన్ కొట్టినప్పటికీ.. సదరు యువకుడు పట్టించుకోలేదు. దీంతో వేగంగా దూసుకొచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో.. ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా.. దారిలోనే అతడు మరణించాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

క్రికెట్‌ టీంలో ఆల్‌రౌండర్‌ ఈ డాగ్‌ !! వైరల్‌గా మారిన సచిన్ పోస్ట్‌.. వీడియో

Viral Video: గాల్లో ఎగిరిన కారు !! నెట్‌లో వీడియో వైరల్‌

‘మాస్ ఎంటర్టైనర్ మారుతీ’ లైవ్ ఈవెంట్ వీడియో..

Akhanda: అఖండ సినిమాకు తరలివచ్చిన అఘోరాలు.. బాలయ్య పవర్ ఇదేనంటూ అభిమానుల రచ్చ..

Viral Video: టీవీలో దూరిన భారీ నాగుపాము !! భయంతో జనం పరుగులు !! వీడియో