ఇతరుల రక్తాన్ని యూదులు ఎక్కించుకోరా ?? ఈ వైరల్ వార్తలో నిజమెంత ??
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరులో ఇరు వైపులా వేలాది మంది మృతి చెందగా, మరింత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇదిలా ఉంటే యూదులు తమ వైద్యచికిత్సలో ఎవరి నుంచి కూడా రక్తాన్ని తీసుకోరనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నిజమేనా..? అసలెందుకు ఈ వార్త ఇలా వైరల్ అవుతోంది..? యూదులు తమ పవిత్ర గ్రంథం ‘తోరా’లో పొందుపరిచిన నియమాలను తప్పక పాటిస్తారు. మారుతున్న కాలంతో పాటు ఈ నిబంధనలలో మార్పును కొత్త తరం ఆకళింపు చేసుకుంటున్నా..
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరులో ఇరు వైపులా వేలాది మంది మృతి చెందగా, మరింత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇదిలా ఉంటే యూదులు తమ వైద్యచికిత్సలో ఎవరి నుంచి కూడా రక్తాన్ని తీసుకోరనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నిజమేనా..? అసలెందుకు ఈ వార్త ఇలా వైరల్ అవుతోంది..? యూదులు తమ పవిత్ర గ్రంథం ‘తోరా’లో పొందుపరిచిన నియమాలను తప్పక పాటిస్తారు. మారుతున్న కాలంతో పాటు ఈ నిబంధనలలో మార్పును కొత్త తరం ఆకళింపు చేసుకుంటున్నా.. ఇంకా పాతతరం యూదులు చికిత్స సమయంలో ఇతరుల రక్తాన్ని తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. వారు ఎంత అనారోగ్యంతో ఉన్నా మరొకరి రక్తాన్ని తమ శరీరంలోకి ఎక్కించడాన్ని వ్యతిరేకిస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూలీ అకౌంట్లో రూ. 200 కోట్లు.. ఆదాయపు పన్ను శాఖ నోటీసులు
బ్యాండ్ మేళంతో విడాకుల ఊరేగింపు.. ఆడపిల్ల తండ్రంటే ఇలా ఉండాలి
పోలీస్ స్టేషన్ కు తాళం !! మహిళ చేసిన పనికి అంతా షాక్ !!
MIUIకి గుడ్‌బై చెప్పిన షావోమి.. కొత్త ఓఎస్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటన
TOP 9 ET News: ప్రౌడ్ మూమెంట్ NTRకు ఆస్కార్ సభ్యత్వం.. లియోలో చరణ్ ఉన్నాడా? లేడా? ఇదిగో ప్రూఫ్
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

