TOP 9 ET News: ప్రౌడ్ మూమెంట్ NTRకు ఆస్కార్ సభ్యత్వం.. లియోలో చరణ్ ఉన్నాడా? లేడా? ఇదిగో ప్రూఫ్
ట్రిపుల్ ఆర్‌తో ఆస్కార్ వరకు రీచ్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు ఫిల్మ్ లవర్స్‌కు మరో ప్రౌడ్ మూమెంట్ ఇచ్చారు. అకాడమీ.. క్లాస్ ఆఫ్ యాక్టర్ లిస్టులో న్యూ మెంబర్గా సభ్యత్వం పొందారు. అకాడమీ తాజాగా ఇదే విషయాన్ని అనౌన్స్ చేయడంతో.. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమనే గర్వ పడేలా చేసుకుంటున్నారు. ట్రైలర్ రిలీజైంది మొదలు.. లియో సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడని.. ట్రైలర్ చివర్లో వినిపించే వాయిస్ రామ్ చరణ్‌దే అని .. ఫిక్స్ అయి సంబరపడిపోయిన ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.
ట్రిపుల్ ఆర్‌తో ఆస్కార్ వరకు రీచ్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు ఫిల్మ్ లవర్స్‌కు మరో ప్రౌడ్ మూమెంట్ ఇచ్చారు. అకాడమీ.. క్లాస్ ఆఫ్ యాక్టర్ లిస్టులో న్యూ మెంబర్గా సభ్యత్వం పొందారు. అకాడమీ తాజాగా ఇదే విషయాన్ని అనౌన్స్ చేయడంతో.. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమనే గర్వ పడేలా చేసుకుంటున్నారు. ట్రైలర్ రిలీజైంది మొదలు.. లియో సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడని.. ట్రైలర్ చివర్లో వినిపించే వాయిస్ రామ్ చరణ్‌దే అని .. ఫిక్స్ అయి సంబరపడిపోయిన ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. లియో సినిమాలో రామ్ చరణ్ లేడు. అయితే ఈసినిమా లోకి వర్స్‌లో భాగంగా రావడంతో.. ముందు వచ్చే సినిమాలో కనిపించే అవకాశం మాత్రం ఉందనేది ప్రస్తుతం కోలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్. సో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్.. డోంట్ వర్రీ.. !
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Leo: లియోతో.. విక్రమ్, ఖైదీకి కనెక్షన్ ఇదిగో ప్రూఫ్
Bhagavanth Kesari: YCPనేతలపై.. డైలాగులతో విరుచుకుపడ్డ భగవంత్ కేసరి
LEO: లియో హిట్టా ?? ఫట్టా ?? తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే
Harish Shankar: తమిళ హీరోకు ఇచ్చిపడేసిన.. హరీష్ శంకర్
Leo: ఆన్‌లైన్‌లో లీకైన… లియో FHD ప్రింట్.. షాక్‌లో మేకర్స్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

