Leo: ఆన్‌లైన్‌లో లీకైన… లియో FHD ప్రింట్.. షాక్‌లో మేకర్స్
కష్డనష్టాలకు ఓర్చి.. కొందల వందల మంది రెక్కల కష్టాన్ని కూడేసి.. ఓ సినిమా తీయడం కంటే.. ఆ సినిమాను లీకుల నుంచి రక్షించుకోవడమే మరీ టఫ్ అయిపోయింది రీసెంట్ డేస్లో..! అందివచ్చిన టెక్నాలిజీని.. ఆసరాగా చేసుకుని మరీ.. కొందరు సైబర్ కేటుగాళ్లు.. మేకర్స్ కష్టాన్ని నెట్టు పాలు చేస్తున్నారు. వారి కస్టపడి తెరకెక్కించిన సినిమాలను.. చాలా ఈజీగా నెట్టింట అప్లోడ్ చేస్తూ.. పైకం కామాయిస్తున్నారు. ఇక తాజాగా లియో విషయంలోనూ ఇదే చేసి.. ఆ మేకర్స్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు.
కష్డనష్టాలకు ఓర్చి.. కొందల వందల మంది రెక్కల కష్టాన్ని కూడేసి.. ఓ సినిమా తీయడం కంటే.. ఆ సినిమాను లీకుల నుంచి రక్షించుకోవడమే మరీ టఫ్ అయిపోయింది రీసెంట్ డేస్లో..! అందివచ్చిన టెక్నాలిజీని.. ఆసరాగా చేసుకుని మరీ.. కొందరు సైబర్ కేటుగాళ్లు.. మేకర్స్ కష్టాన్ని నెట్టు పాలు చేస్తున్నారు. వారి కస్టపడి తెరకెక్కించిన సినిమాలను.. చాలా ఈజీగా నెట్టింట అప్లోడ్ చేస్తూ.. పైకం కామాయిస్తున్నారు. ఇక తాజాగా లియో విషయంలోనూ ఇదే చేసి.. ఆ మేకర్స్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ లియో..! లోకేష్ కగనరాజ్ క్రియేట్ చేసిన లోకి వర్స్‌లో భాగంగా వచ్చిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. కానీ ఇంతలోనే ఈ మూవీ క్రిస్టల్ క్లియర్ ఫుల్ హెచ్‌డీ ప్రింట్ నెట్టింట లీకైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

