Bhagavanth Kesari: బాలకృష్ణ భగవంత్ కేసరి హిట్టా ?? ఫట్టా ??
ఆఫర్ట్ వీర సింహా రెడ్డి.. బాలయ్య చేస్తున్న మరో రోరింగ్ ఫిల్మ్ భగవంత్ కేసరి. అసలు ప్లాపే లేని ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. తెరకెక్కిన ఈసినిమా తాజాగా రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ఎప్పటిలాగే.. బాలయ్య మార్క్ సినిమాలా.. బాక్సులు బద్దలయ్యేలా ఉందా..? అనేది తెలియాలంటే.. జస్ట్ వాచ్ దిస్ రివ్యూ...! భగవంత్ కేసరి అలియాస్ బాలకృష్ణ.. అదిలాబాద్ జిల్లాలోని ఒక అడవిలో ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు అక్కడ జైలర్ అలియాస్ శరత్ కుమార్ కూతురు విజ్జి అలియాస్ శ్రీలీల బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.
ఆఫర్ట్ వీర సింహా రెడ్డి.. బాలయ్య చేస్తున్న మరో రోరింగ్ ఫిల్మ్ భగవంత్ కేసరి. అసలు ప్లాపే లేని ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. తెరకెక్కిన ఈసినిమా తాజాగా రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ఎప్పటిలాగే.. బాలయ్య మార్క్ సినిమాలా.. బాక్సులు బద్దలయ్యేలా ఉందా..? అనేది తెలియాలంటే.. జస్ట్ వాచ్ దిస్ రివ్యూ…! భగవంత్ కేసరి అలియాస్ బాలకృష్ణ.. అదిలాబాద్ జిల్లాలోని ఒక అడవిలో ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు అక్కడ జైలర్ అలియాస్ శరత్ కుమార్ కూతురు విజ్జి అలియాస్ శ్రీలీల బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి భయపడే అమ్మాయిని కేసరి ఒక పులిలా ఎలా మార్చాడు అనేది ఈ సినిమా కథ. ఈ కథలోకి మధ్యలో రాహుల్ సంఘ్వి అలియాస్ అర్జున్ రాంపాల్ ఎలా వచ్చాడు.. ఆయనకు భగవంత్ కేసరికి సంబంధం ఏంటి.. మధ్యలో కాత్యాయని అలియాస్ కాజల్ అగర్వాల్ ఎక్కడి నుంచి వచ్చింది.. అనేది మిగిలిన కథ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ స్కూల్లో ఫీజుకి బదులు.. అవి తీసుకు రావాలి.. లేదంటే..
మిస్టర్ రైట్’ దొరకలేదని తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ
పులస చేప చిక్కిందోచ్ !! ధర చూసి ఎగిరి గంతేసిన జాలరి
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

