పులస చేప చిక్కిందోచ్ !! ధర చూసి ఎగిరి గంతేసిన జాలరి
ఏదో సినిమాలో చెప్పినట్టు బుల్లెట్ చిన్నదే..దిగితే తెలుస్తుంది అన్నట్టు..చూడ్డానికి చిన్న చేపే కానీ ధర మాత్రం అదరగొట్టింది. అవును.. అంతటి విలువైన చేప ఇంకేముంటుంది? చేపలలో కింగ్ పులస. ఈ చేప వలలో పడిందంటే జాలరి పంట పండినట్టే. ఏడాది అంతా వీటికోసం ఎదురు చూస్తారు. సీజన్ రాగానే ఉత్సాహంగా వలలతో జాలర్లు చేపలవేటకు వెళ్తారు. వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్క చేప వలలో పడినా ఆరోజు వారికి పండగే.
ఏదో సినిమాలో చెప్పినట్టు బుల్లెట్ చిన్నదే..దిగితే తెలుస్తుంది అన్నట్టు..చూడ్డానికి చిన్న చేపే కానీ ధర మాత్రం అదరగొట్టింది. అవును.. అంతటి విలువైన చేప ఇంకేముంటుంది? చేపలలో కింగ్ పులస. ఈ చేప వలలో పడిందంటే జాలరి పంట పండినట్టే. ఏడాది అంతా వీటికోసం ఎదురు చూస్తారు. సీజన్ రాగానే ఉత్సాహంగా వలలతో జాలర్లు చేపలవేటకు వెళ్తారు. వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్క చేప వలలో పడినా ఆరోజు వారికి పండగే. మత్స్యకారుల ఎదురుచూపులకు తెర దించుతూ మేము వచ్చేశాం అన్నట్టుగా జాలరి వలలో ఓ పులస చేప పడింది. సీజన్‌కి ముందే మత్స్యకారుల వలకు చిక్కిన ఈ చిట్టి చేప తమ రాకను తెలుపుతూ సజీవంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవును.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి గోదావరిలో పులస చేప సజీవంగా జాలరి వలకు చిక్కింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మియాపూర్ లో 27 కేజీల బంగారం.. 16 కేజీల వెండి పట్టివేత
చిన్నారి నిద్రపోతున్న ఊయలపై నాగుపాము.. ఏం జరిగిందంటే ??
ఈ ఆఫీసర్ మహా స్ట్రిక్ట్.. పని పూర్తయ్యే వరకూ ఆహారం కూడా ముట్టడు..
లుంగీ కట్టుకొని జిమ్‌లో వర్కవుట్స్ ఇరగదీస్తున్న 85 ఏళ్ల వృద్ధుడు
ఆ పొలంలో అడుగు పెట్టాలంటే భయపడుతున్న జంతువులు.. ఎందుకంటే ??