ఆ పొలంలో అడుగు పెట్టాలంటే భయపడుతున్న జంతువులు.. ఎందుకంటే ??
సాధారణంగా పంట పొలాల్లో పక్షులు, ఇతర జంతువులనుంచి పంటను కాపాడుకోడానికి రైతులు వివిధ పద్ధతులు అవలంభిస్తారు. కొందరు పొలంలో దిష్టి బొమ్మలు పెడితే, కొందరు టపాసులు పేల్చుతారు.. ఇంకొందరు పెద్ద శబ్ధాలు వచ్చే విధంగా రేకు డబ్బాలకు కర్రలు కట్టి ఏర్పాటు చేస్తారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా జంతువుల బెడద తప్పటం లేదు. అందుకే ఈ సమస్యలకు చెక్ పెట్టే విధంగా జపాన్‌కు చెందిన రైతులు టెక్నాలజీని ఉపయోగిస్తూ ఓ చక్కని పరిష్కారం కనిపెట్టారు.
సాధారణంగా పంట పొలాల్లో పక్షులు, ఇతర జంతువులనుంచి పంటను కాపాడుకోడానికి రైతులు వివిధ పద్ధతులు అవలంభిస్తారు. కొందరు పొలంలో దిష్టి బొమ్మలు పెడితే, కొందరు టపాసులు పేల్చుతారు.. ఇంకొందరు పెద్ద శబ్ధాలు వచ్చే విధంగా రేకు డబ్బాలకు కర్రలు కట్టి ఏర్పాటు చేస్తారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా జంతువుల బెడద తప్పటం లేదు. అందుకే ఈ సమస్యలకు చెక్ పెట్టే విధంగా జపాన్‌కు చెందిన రైతులు టెక్నాలజీని ఉపయోగిస్తూ ఓ చక్కని పరిష్కారం కనిపెట్టారు. తమ పొలంలో రోబో తోడేలును ఏర్పాటు చేశారు. జపాన్‌లో రైతులు తమ పొలాల్లో పంటల్ని నాశనం చేసే ఎలుగుబంట్లను తరిమికొట్టడంలో విఫలమైన వారికోసం ఓహ్తా సీకి (Ohta Seiki) అనే సంస్థ రోబో తోడేళ్లను తయారు చేసింది. నిప్పు కణికల్లా మండే కళ్లతో కనిపించే ఈ రోబోకు సోలార్ ప్యానెల్ అమర్చి ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సలాం రాఖీ భాయ్.. నీకు నువ్వే సాటి.. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు
శ్రీశైలం గోపురంపై నాగుపాము.. అంతా శివుని మహిమ అంటున్న భక్తులు
Araku: అరకులో కాశ్మీర్ అందాలు.. చూడటానికి రెండు కళ్ళు చాలవుగా