Araku: అరకులో కాశ్మీర్ అందాలు.. చూడటానికి రెండు కళ్ళు చాలవుగా
కాశ్మీర్, సిమ్లా, కులు, మనాలి, ఊటీ కొడైకెనాల్.. ఈ పేర్లు వింటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, కొండలు, లోయలు గుర్తుకు వస్తాయి.. జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపించే ప్రదేశాలు అవి. వాటికి ఏమాత్రం తీసిపోనంటోంది ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయ. మారిన వాతావరణంతో అరకు లోయ కనువిందు చేస్తోంది. పచ్చని కొండలు, పంట పొలాలు.. భూమిని తాకినట్లుగా వస్తున్న మేఘాలతో ప్రకృతి రమణీయంగా మారింది.
కాశ్మీర్, సిమ్లా, కులు, మనాలి, ఊటీ కొడైకెనాల్.. ఈ పేర్లు వింటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, కొండలు, లోయలు గుర్తుకు వస్తాయి.. జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపించే ప్రదేశాలు అవి. వాటికి ఏమాత్రం తీసిపోనంటోంది ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయ. మారిన వాతావరణంతో అరకు లోయ కనువిందు చేస్తోంది. పచ్చని కొండలు, పంట పొలాలు.. భూమిని తాకినట్లుగా వస్తున్న మేఘాలతో ప్రకృతి రమణీయంగా మారింది. భూతల స్వర్గాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. దట్టమైన పొగమంచు.. లేలేత భానుడి కిరణాల మధ్య పిల్లలు, పెద్దలు అరకు అందాలను ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆడవాళ్లను చూస్తే అతడికి ఊపిరాడదు.. అందుకే 55 ఏళ్లుగా
వాకింగ్ చేస్తున్న వృద్ధురాలిపైకి మృత్యువులా దూసుకెళ్లిన కారు
TOP 9 ET News: మరికొద్ది గంటల్లో.. జాతీయ అవార్డ్ ఐకాన్ స్టార్ చేతిలో | సైకోగా గూస్‌బంప్స్
Daggubati Venkatesh: దొరికిపోయిన వెంకటేష్.. బోల్డ్ సీన్స్ ఆపినా ఆగవు కదా ??
Kangana Ranaut: టైగర్ దెబ్బకు.. తోక ముడిచిన సీరియస్ లేడీ
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

