Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడవాళ్లను చూస్తే అతడికి ఊపిరాడదు.. అందుకే 55 ఏళ్లుగా

ఆడవాళ్లను చూస్తే అతడికి ఊపిరాడదు.. అందుకే 55 ఏళ్లుగా

Phani CH

|

Updated on: Oct 17, 2023 | 9:33 AM

మనుషులను రకరకాల భయాలు పట్టి పీడిస్తుంటాయి. ఇలాంటి ఫోబియాలు చనిపోయే దాకా వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలు, క్రూర జంతువులు, పాములు, ఎత్తైన ప్రదేశాలు, చీకటి.. ఇలా కొంతమంది కొన్నింటిని చూస్తే.. గజ గజ వణికిపోతూ ఉంటారు. తాజాగా ఆడవాళ్ళంటేనే భయపడే వ్యక్తి వార్తల్లో నిలిచాడు. రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలిటెక్స్‌ నజాంవిటా ఇలాంటి అసాధారణమైన భయంతో బాధపడుతూ ప్రపంచాన్ని నివ్వెరపర్చాడు.

మనుషులను రకరకాల భయాలు పట్టి పీడిస్తుంటాయి. ఇలాంటి ఫోబియాలు చనిపోయే దాకా వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలు, క్రూర జంతువులు, పాములు, ఎత్తైన ప్రదేశాలు, చీకటి.. ఇలా కొంతమంది కొన్నింటిని చూస్తే.. గజ గజ వణికిపోతూ ఉంటారు. తాజాగా ఆడవాళ్ళంటేనే భయపడే వ్యక్తి వార్తల్లో నిలిచాడు. రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలిటెక్స్‌ నజాంవిటా ఇలాంటి అసాధారణమైన భయంతో బాధపడుతూ ప్రపంచాన్ని నివ్వెరపర్చాడు. మహిళలంటే ఉన్న భయంతో గత 55 సంవత్సరాలుగా స్వీయ నిర్బంధంలో ఉండిపోయాడు. అతనికి పదహారేళ్ల వయసప్పుడే ఈ భయం పట్టుకుంది. అప్పటినుంచి మహిళ కనిపిస్తే చాలు ఇంట్లోకి వెళ్లి తలుపు తాళం వేసుకుంటాడు. ఆడవాళ్లంటే దెయ్యాన్ని చూసినట్టు భయపడతాడు. అందుకే నజాంవిటా తన ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచెను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆడవాళ్ళకే కాదు పురుషులకు కూడా దూరంగా ఉంటున్నాడట. అయితే ఇంట్రస్టింగ్‌ విషయం ఏమిటంటే అతణ్ని అర్థం చేసుకున్న ఇరుగు పొరుగు మహిళలు కాలిటెక్స్‌ కు ఆహారం, కిరాణా సామాన్లు లాంటివి అందించి జీవించడానికి సహాయం చేయడం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాకింగ్‌ చేస్తున్న వృద్ధురాలిపైకి మృత్యువులా దూసుకెళ్లిన కారు

TOP 9 ET News: మరికొద్ది గంటల్లో.. జాతీయ అవార్డ్ ఐకాన్ స్టార్ చేతిలో | సైకోగా గూస్‌బంప్స్‌

Daggubati Venkatesh: దొరికిపోయిన వెంకటేష్.. బోల్డ్ సీన్స్ ఆపినా ఆగవు కదా ??

Kangana Ranaut: టైగర్ దెబ్బకు.. తోక ముడిచిన సీరియస్ లేడీ

Saindhav: వెంకటేష్‌ ‘సైకో’ ఎందుకంటే ?? మొహమాటం లేకుండా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్