Kangana Ranaut: టైగర్ దెబ్బకు.. తోక ముడిచిన సీరియస్ లేడీ
ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఇది... అంటూ కంగన పెట్టిన పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా ఎమర్జెన్సీ గురించే ఆ పోస్ట్. ఇందిరాగాంధీ కేరక్టర్‌లో కంగన రనౌత్ నటించిన సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమాను ఆమె స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. దీని గురించి కంగన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ''ప్రజలతో ఓ కీలక విషయాన్ని పంచుకుంటున్నాను. నా జీవితాంతం నేను సంపాదించిన మొత్తాన్ని ఎమర్జెన్సీ కోసం ఖర్చుపెట్టాను.
ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఇది… అంటూ కంగన పెట్టిన పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా ఎమర్జెన్సీ గురించే ఆ పోస్ట్. ఇందిరాగాంధీ కేరక్టర్‌లో కంగన రనౌత్ నటించిన సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమాను ఆమె స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. దీని గురించి కంగన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ”ప్రజలతో ఓ కీలక విషయాన్ని పంచుకుంటున్నాను. నా జీవితాంతం నేను సంపాదించిన మొత్తాన్ని ఎమర్జెన్సీ కోసం ఖర్చుపెట్టాను. ఎమర్జెన్సీ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు. నేనేంటో చెప్పే సినిమా. నా కేరక్టర్‌ని చెప్పే సినిమా. నా సమర్థతను ప్రూవ్ చేసే సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. ప్రతి చోట నుంచీ అందుతున్న మెసేజెస్ స్ఫూర్తిమంతంగా ఉంటున్నాయి. ప్రేక్షకుల ప్రశంసలు చూసి మనసు ఆనందంతో నిండిపోయింది. నేనెక్కడికి వెళ్లినా ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ గురించి అభిమానులు మళ్లీ మళ్లీ అడుగుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Saindhav: వెంకటేష్ ‘సైకో’ ఎందుకంటే ?? మొహమాటం లేకుండా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్
నాగార్జున అయితే మాత్రం.. నోటికొచ్చినట్టు మాట్లాడతారా ??
ట్విట్టర్లో ఓరేంజ్‌లో ట్రెండింగ్.. కట్ చేస్తే.. శివాజీ ఈజ్ బ్యాక్.. ఏంటిది బిగ్ బాస్
Mama Mascheendra: అప్పుడే ఓటీటీలో.. మామా మశ్చీంద్ర సినిమా..
Sreeleela: మీకు తెలుసా ?? అనిల్ రావిపూడి బంధువే శ్రీలీల !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

