నాగార్జున అయితే మాత్రం.. నోటికొచ్చినట్టు మాట్లాడతారా ??
ఆట సందీప్.. డ్యాన్స్ రియాలిటీ షోలతో బాగా ఫేమస్ అయిన ఈ డ్యాన్స్ మాస్టర్ బిగ్ బాస్ ఏడో సీజన్ టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్నాడు. ఏడో సీజన్ హౌజ్ మేట్‌గా ఎంపికైన అతను ఐదు వారాల పాటు ఇమ్యూనిటీ సంపాదించాడు. అయితే తన మాటలు, చేతలతో ఎక్కడాలేని నెగెటివిటీని మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా సంచాలక్‌గా ఉన్న సందర్భాల్లో కొందరు కంటెస్టెంట్లకు ఫేవర్‌గా వ్యవహరించాడన్న అపవాదు మూట గట్టుకున్నాడు. ఇక తన చెత్త నిర్ణయాల కారణంగా నాగార్జునతోనూ చివాట్లు తిన్నాడు.
ఆట సందీప్.. డ్యాన్స్ రియాలిటీ షోలతో బాగా ఫేమస్ అయిన ఈ డ్యాన్స్ మాస్టర్ బిగ్ బాస్ ఏడో సీజన్ టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్నాడు. ఏడో సీజన్ హౌజ్ మేట్‌గా ఎంపికైన అతను ఐదు వారాల పాటు ఇమ్యూనిటీ సంపాదించాడు. అయితే తన మాటలు, చేతలతో ఎక్కడాలేని నెగెటివిటీని మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా సంచాలక్‌గా ఉన్న సందర్భాల్లో కొందరు కంటెస్టెంట్లకు ఫేవర్‌గా వ్యవహరించాడన్న అపవాదు మూట గట్టుకున్నాడు. ఇక తన చెత్త నిర్ణయాల కారణంగా నాగార్జునతోనూ చివాట్లు తిన్నాడు. ఒకానొక దశలో ‘ హౌజ్‌లో నువ్వు ఏమైనా పిస్తావా’ అంటూ నాగ్ సందీప్‌ను ఉతికారేశారు. అయితే ఆట సందీప్‌ని నాగార్జున అలా తిట్టడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది సందీప్ సతీమణి జ్యోతి రాజ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్విట్టర్లో ఓరేంజ్‌లో ట్రెండింగ్.. కట్ చేస్తే.. శివాజీ ఈజ్ బ్యాక్.. ఏంటిది బిగ్ బాస్
Mama Mascheendra: అప్పుడే ఓటీటీలో.. మామా మశ్చీంద్ర సినిమా..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

