Sreeleela: మీకు తెలుసా ?? అనిల్ రావిపూడి బంధువే శ్రీలీల !!
నందమూరి బాలకృష్ణ హీరోగా ఊరమాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించగా, మరో కీ రోల్‌లో కాజల్ అగర్వాల్ మెరిసింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోంది చిత్రబృందం. ఈ సందర్భంగానే శ్రీలీలతో తనకున్న బంధుత్వాన్ని బయటపెట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
నందమూరి బాలకృష్ణ హీరోగా ఊరమాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించగా, మరో కీ రోల్‌లో కాజల్ అగర్వాల్ మెరిసింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోంది చిత్రబృందం. ఈ సందర్భంగానే శ్రీలీలతో తనకున్న బంధుత్వాన్ని బయటపెట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. శ్రీలీల తనకు వరసకు అక్క కూతురు అవుతుందని చెప్పుకొచ్చిన అనిల్ తాము ఎలా బంధువులమవుతామో కూడా వివరించారు. శ్రీలీలది కర్ణాటక అని చాలామందికి తెలుసు. అయితే ఆమె తల్లి డాక్టర్ స్వర్ణ సొంతూరు మాత్రం ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు. ఇక డైరెక్టర్ అనిల్ సొంతూరు కూడా ఇదే నట. శ్రీలల పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాల్లోనే అయినా.. సెలవుల్లో ఏటా పొంగులూరు వచ్చేదట. చాలా రోజుల పాటు తన అమ్మమ్మ దగ్గరే ఉండేదట. శ్రీలీల తల్లి అనిల్ రావిపూడికి స్వయనా కజిన్ సిస్టర్ అవుతారట. అంటే శ్రీలీల అనిల్‌కు కోడలు వరుస అన్నమాట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..
మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

