ట్విట్టర్లో ఓరేంజ్‌లో ట్రెండింగ్.. కట్ చేస్తే.. శివాజీ ఈజ్ బ్యాక్.. ఏంటిది బిగ్ బాస్
శివాజీ ఎలిమినేట్ అయిపోయాడా? అరే.. హౌజ్‌లో ఉన్న టాప్ కంటెస్టెంట్ బయటకు ఎందుకు వెళ్లిపోయాడు? బిగ్ బాస్ కూడా అతనని పంపించేయడమేంటి? ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. అయితే సీజన్ ప్రారంభం నుంచి ఉల్టా పుల్టా అని ట్విస్టుల మీద ట్విస్టుల ఇస్తున్న బిగ్ బాస్ శివాజీ ఎలిమినేషనలోనూ బాగా డ్రామా ఆడాడు. ఆదివారం అంటే అక్టోబర్ 15 నాటి ఎపిసోడ్ తర్వాత, సోమవారం అంటే అక్టోబర్ 16న రిలీజ్ చేసిన కొన్ని ప్రోమోల్లో శివాజీ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు క్లియర్‌గా చూపించాడు.
శివాజీ ఎలిమినేట్ అయిపోయాడా? అరే.. హౌజ్‌లో ఉన్న టాప్ కంటెస్టెంట్ బయటకు ఎందుకు వెళ్లిపోయాడు? బిగ్ బాస్ కూడా అతనని పంపించేయడమేంటి? ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. అయితే సీజన్ ప్రారంభం నుంచి ఉల్టా పుల్టా అని ట్విస్టుల మీద ట్విస్టుల ఇస్తున్న బిగ్ బాస్ శివాజీ ఎలిమినేషనలోనూ బాగా డ్రామా ఆడాడు. ఆదివారం అంటే అక్టోబర్ 15 నాటి ఎపిసోడ్ తర్వాత, సోమవారం అంటే అక్టోబర్ 16న రిలీజ్ చేసిన కొన్ని ప్రోమోల్లో శివాజీ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు క్లియర్‌గా చూపించాడు. శివాజీ మిమ్మల్ని బయటకు తీసుకువెళ్లబోతున్నారంటూ బిగ్‌బాస్ నోటి వెంట రావడంతో ఆడియెన్స్ షాక్ తిన్నారు. శివాజీ ఎలిమినేట్ అయిపోయాడా? అరే.. హౌజ్‌లో ఉన్న టాప్ కంటెస్టెంట్ బయటకు ఎందుకు వెళ్లిపోయాడు? బిగ్ బాస్ కూడా అతనని పంపించేయడమేంటి? ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. అయితే సీజన్ ప్రారంభం నుంచి ఉల్టా పుల్టా అని ట్విస్టుల మీద ట్విస్టుల ఇస్తున్న బిగ్ బాస్ శివాజీ ఎలిమినేషనలోనూ బాగా డ్రామా ఆడాడు. ఆదివారం అంటే అక్టోబర్ 15 నాటి ఎపిసోడ్ తర్వాత, సోమవారం అంటే అక్టోబర్ 16న రిలీజ్ చేసిన కొన్ని ప్రోమోల్లో శివాజీ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు క్లియర్‌గా చూపించాడు. శివాజీ మిమ్మల్ని బయటకు తీసుకువెళ్లబోతున్నారంటూ బిగ్‌బాస్ నోటి వెంట రావడంతో ఆడియెన్స్ షాక్ తిన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mama Mascheendra: అప్పుడే ఓటీటీలో.. మామా మశ్చీంద్ర సినిమా..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

