Saindhav: వెంకటేష్‌ 'సైకో' ఎందుకంటే ?? మొహమాటం లేకుండా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

Saindhav: వెంకటేష్‌ ‘సైకో’ ఎందుకంటే ?? మొహమాటం లేకుండా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

Phani CH

|

Updated on: Oct 17, 2023 | 9:08 AM

ఇప్పుడంతా సీక్వెల్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఆ సీక్వెల్‌ కూడా ఫ్రాంఛైజీగా టర్న్‌ అవుతోంది. హాలీవుడ్‌ను ఫాలో అవుతున్న మన మేకర్స్ తీరుతో.. ఇప్పుడంతా.. కాస్త కొత్తగా సాగుతోంది. ఇక ఆల్రెడీ హిట్‌ సీరీస్‌ని అలాగే సీరియస్‌గా తీసుకుని.. తనేంటో ప్రూఫ్ చేసుకున్నారు డైరక్టర్‌ శైలేష్‌ కొలను. అలాంటి ఈయన వెంకీ హీరోగా తెరకెక్కించిన సినిమా సైంధవ్‌. 2024 సంక్రాంతికి రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ఈవెంట్లో.. తాజాగా మాట్లాడిన విక్టరీ వెంకీ ఈ సినిమా సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇప్పుడంతా సీక్వెల్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఆ సీక్వెల్‌ కూడా ఫ్రాంఛైజీగా టర్న్‌ అవుతోంది. హాలీవుడ్‌ను ఫాలో అవుతున్న మన మేకర్స్ తీరుతో.. ఇప్పుడంతా.. కాస్త కొత్తగా సాగుతోంది. ఇక ఆల్రెడీ హిట్‌ సీరీస్‌ని అలాగే సీరియస్‌గా తీసుకుని.. తనేంటో ప్రూఫ్ చేసుకున్నారు డైరక్టర్‌ శైలేష్‌ కొలను. అలాంటి ఈయన వెంకీ హీరోగా తెరకెక్కించిన సినిమా సైంధవ్‌. 2024 సంక్రాంతికి రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ఈవెంట్లో.. తాజాగా మాట్లాడిన విక్టరీ వెంకీ ఈ సినిమా సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ మూవీ డైరెక్టర్ ఏమో.. వెంకీని సైకోగా ఎందుకు చూపించారో రివీల్ చేశారు. ఎస్ ! ఈ సినిమా సక్సెస్‌ అయితే సీక్వెల్‌ తీయాలనే ఆలోచనలో ఉన్నారు వెంకటేష్‌. దీని గురించే తాజాగా మాట్లాడారు. ”అందులో ఏం ఉంది? సంక్రాంతికి విడుదలయ్యే సినిమాను జనాలు బాగా ఆదరిస్తే సీక్వెల్‌ చేస్తాం. సీక్వెల్‌కి సైకో అని పేరు పెడతాం. శైలేష్‌ సైకో కోసం ఓ కథ తయారు చేస్తారు” అంటూ తనదైన శైలిలో చెప్పేశారు వెంకటేష్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగార్జున అయితే మాత్రం.. నోటికొచ్చినట్టు మాట్లాడతారా ??

ట్విట్టర్లో ఓరేంజ్‌లో ట్రెండింగ్.. కట్ చేస్తే.. శివాజీ ఈజ్ బ్యాక్.. ఏంటిది బిగ్ బాస్

Mama Mascheendra: అప్పుడే ఓటీటీలో.. మామా మశ్చీంద్ర సినిమా..

Sreeleela: మీకు తెలుసా ?? అనిల్ రావిపూడి బంధువే శ్రీలీల !!

రైతు బిడ్డ తర్వాత డప్పు బిడ్డ !! పాపం ఆగం చేశారుగా !!