Daggubati Venkatesh: దొరికిపోయిన వెంకటేష్.. బోల్డ్ సీన్స్ ఆపినా ఆగవు కదా ??
ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకు ఆదరణ లభిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారీ బడ్జెట్‌తో ప్రాజెక్ట్స్‌ను చేపడుతుండడం, స్టార్ హీరోలు సైతం వీటిలో నటిస్తుండడంతో క్రేజ్ పెరుగుతోంది. ఇక ఓటీటీలో విడుదలవుతోన్న వెబ్ సిరీస్‌ల్లో ఉండే కంటెంట్ బోల్డ్ పరిమితి కూడా ఓ రేంజ్‌లో దాటుతోంది. ఎలాంటి సెన్సార్ లేకపోవడంత మేకర్స్ కూడా ఈ విషయంలో ఫ్రీ హ్యాండ్ తీసుకుంటున్నారు. దీంతో కొన్నివెబ్ సిరీస్‌లపై కూడా విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకు ఆదరణ లభిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారీ బడ్జెట్‌తో ప్రాజెక్ట్స్‌ను చేపడుతుండడం, స్టార్ హీరోలు సైతం వీటిలో నటిస్తుండడంతో క్రేజ్ పెరుగుతోంది. ఇక ఓటీటీలో విడుదలవుతోన్న వెబ్ సిరీస్‌ల్లో ఉండే కంటెంట్ బోల్డ్ పరిమితి కూడా ఓ రేంజ్‌లో దాటుతోంది. ఎలాంటి సెన్సార్ లేకపోవడంత మేకర్స్ కూడా ఈ విషయంలో ఫ్రీ హ్యాండ్ తీసుకుంటున్నారు. దీంతో కొన్నివెబ్ సిరీస్‌లపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక ఇలాంటి వాటిలో ఒకటి విక్టరీ వెంకటేష్, రానా నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్. అబ్బాయ్, బాబాయ్ నటించిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా అన్ని భాషల్లో రిలీజై హిట్టైంది. దాంతో పాటే.. ఇందులో ఉండే బోల్డ్ కంటెంట్ ధాటికి అందరూ షాకయ్యేలా కూడా చేసింది. అయితే ఓ పక్క ఈ సిరీస్ సీక్వెల్ జెట్ స్పీడ్లో తెరకెక్కుతున్న వేళ.. సెంకడ్ పార్ట్‌లో బోల్డ్ పై ఇంట్రెస్టింట్ కామెంట్స్ చేశారు వెంకటేష్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kangana Ranaut: టైగర్ దెబ్బకు.. తోక ముడిచిన సీరియస్ లేడీ
Saindhav: వెంకటేష్ ‘సైకో’ ఎందుకంటే ?? మొహమాటం లేకుండా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్
నాగార్జున అయితే మాత్రం.. నోటికొచ్చినట్టు మాట్లాడతారా ??
ట్విట్టర్లో ఓరేంజ్‌లో ట్రెండింగ్.. కట్ చేస్తే.. శివాజీ ఈజ్ బ్యాక్.. ఏంటిది బిగ్ బాస్
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

