సలాం రాఖీ భాయ్.. నీకు నువ్వే సాటి.. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు
సలాం రాఖీ భాయ్.. నీకు నువ్వే సాటి, నీ కళ్లలో బెదురు లేదు, ఒంట్లో భయం లేదు. నేరస్తులను హడలెత్తించటంలో రాఖీ కి తిరుగేలేదు. స్పాట్ ఏదైనా, సెంటర్ ఏదైనా రాఖీ భాయ్ దిగాడంటే నేరస్తులు హడలి పోవాల్సిందే. కంటి చూపుతో కాదు.. వాసనతో నేరస్తులను పసిగట్టేస్తాడు. కేసులు సాల్వ్ చేసుకోవటంలో తన రికార్డులను తానే తిరగరాసుకుంటాడు. ఇంతకీ ఈ రాఖీ భాయ్ ఎవరో తెలుసా ఏలూరు జిల్లాకు చెందిన పోలీసు జాగిలం.
సలాం రాఖీ భాయ్.. నీకు నువ్వే సాటి, నీ కళ్లలో బెదురు లేదు, ఒంట్లో భయం లేదు. నేరస్తులను హడలెత్తించటంలో రాఖీ కి తిరుగేలేదు. స్పాట్ ఏదైనా, సెంటర్ ఏదైనా రాఖీ భాయ్ దిగాడంటే నేరస్తులు హడలి పోవాల్సిందే. కంటి చూపుతో కాదు.. వాసనతో నేరస్తులను పసిగట్టేస్తాడు. కేసులు సాల్వ్ చేసుకోవటంలో తన రికార్డులను తానే తిరగరాసుకుంటాడు. ఇంతకీ ఈ రాఖీ భాయ్ ఎవరో తెలుసా ఏలూరు జిల్లాకు చెందిన పోలీసు జాగిలం. ఏలూరు జిల్లా కు చెందిన రాఖీ అనే ఈ పోలీసు జాగిలం విశిష్టమైన తన ప్రతిభ, సాహసాలతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబరు 9 న మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగం జాగిలాల శిక్షణకు సంబంధించి పోటీలు నిర్వహించారు. 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్ లో కెనైన్ ట్రైనింగ్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్ని జిల్లాల పోలీస్ జాగిలాలకు వివిధ పోటీలు నిర్వహించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీశైలం గోపురంపై నాగుపాము.. అంతా శివుని మహిమ అంటున్న భక్తులు
Araku: అరకులో కాశ్మీర్ అందాలు.. చూడటానికి రెండు కళ్ళు చాలవుగా
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

