Leo: లియోతో.. విక్రమ్‌, ఖైదీకి కనెక్షన్ ఇదిగో ప్రూఫ్

Leo: లియోతో.. విక్రమ్‌, ఖైదీకి కనెక్షన్ ఇదిగో ప్రూఫ్

Phani CH

|

Updated on: Oct 20, 2023 | 9:45 AM

తన సెకండ్ ఫిల్మ్ ఖైదీ సినిమాతో.. అందర్నీ ఒక్క సారిగా తన వైపుకు తిప్పుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌.. ఆ తరువాత మన మైండ్‌ బ్లోయింగ్ ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్‌తో అందర్నీ స్టన్ అయ్యేలా చేశాడు. ఏకంగా.. తను చేయబోయే సినిమాలన్నింటిలో.. తన ప్రీవియస్ సినిమాలకు లింకు ఉండేలా.. ఆ క్యారెక్టర్లు అక్కడక్కడ కీ రోల్ ప్లే చేసేలా కథను రాసుకుంటూ వస్తున్నారు. అలా.. హాలీవుడ్లో పాపులర్ అయిన 'వర్స్‌' కాన్సెప్ట్‌ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి.. అందులోనూ.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

తన సెకండ్ ఫిల్మ్ ఖైదీ సినిమాతో.. అందర్నీ ఒక్క సారిగా తన వైపుకు తిప్పుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌.. ఆ తరువాత మన మైండ్‌ బ్లోయింగ్ ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్‌తో అందర్నీ స్టన్ అయ్యేలా చేశాడు. ఏకంగా.. తను చేయబోయే సినిమాలన్నింటిలో.. తన ప్రీవియస్ సినిమాలకు లింకు ఉండేలా.. ఆ క్యారెక్టర్లు అక్కడక్కడ కీ రోల్ ప్లే చేసేలా కథను రాసుకుంటూ వస్తున్నారు. అలా.. హాలీవుడ్లో పాపులర్ అయిన ‘వర్స్‌’ కాన్సెప్ట్‌ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి.. అందులోనూ.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే.. తన ప్రీవియస్ ఫిల్మ్ తన ప్రీవియస్‌ ఫిల్మ్ విక్రమ్‌ సినిమాతో.. తన సెకండ్‌ ఫిల్మ్ ఖైదీని కనెక్ట్ చేసిన లోకేష్.. ఇప్పుడు తాజాగా తాను తెరకెక్కించిన లియో సినిమాను ఖైదీ.. విక్రమ్ ఈ రెండు సినిమాలతో కనెక్ట్ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bhagavanth Kesari: YCPనేతలపై.. డైలాగులతో విరుచుకుపడ్డ భగవంత్‌ కేసరి

LEO: లియో హిట్టా ?? ఫట్టా ?? తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే

Harish Shankar: తమిళ హీరోకు ఇచ్చిపడేసిన.. హరీష్ శంకర్

Leo: ఆన్‌లైన్‌లో లీకైన… లియో FHD ప్రింట్.. షాక్‌లో మేకర్స్

Leo: లియో థియేటర్ల ముందు మాస్ జాతర

 

Published on: Oct 20, 2023 09:39 AM