బ్యాండ్ మేళంతో విడాకుల ఊరేగింపు.. ఆడపిల్ల తండ్రంటే ఇలా ఉండాలి
రాంచీలో అత్తింట్లో కుమార్తె పడుతున్న బాధలను చూసి తట్టుకోలేక ఓ తండ్రి.. ఆమెను మేళతాళాలు, బాణసంచా సందడి మధ్య పుట్టింటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్టోబర్ 15న జరిగిన ఈ ఊరేగింపు వీడియోను ఆ తండ్రి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. రాంచీలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి.. గతేడాది ఏప్రిల్‌లో తన కుమార్తె సాక్షి గుప్తాకు సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయని ప్రేమ్ గుప్తా చెప్పారు.
రాంచీలో అత్తింట్లో కుమార్తె పడుతున్న బాధలను చూసి తట్టుకోలేక ఓ తండ్రి.. ఆమెను మేళతాళాలు, బాణసంచా సందడి మధ్య పుట్టింటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్టోబర్ 15న జరిగిన ఈ ఊరేగింపు వీడియోను ఆ తండ్రి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. రాంచీలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి.. గతేడాది ఏప్రిల్‌లో తన కుమార్తె సాక్షి గుప్తాకు సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయని ప్రేమ్ గుప్తా చెప్పారు. సచిన్‌కు అంతకు ముందే వివాహం అయినట్లు తెలిసిందని, అయినప్పటికీ అతడితో బంధం కొనసాగించాలనే తొలుత నిర్ణయించుకున్నానని సాక్షి పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీస్ స్టేషన్ కు తాళం !! మహిళ చేసిన పనికి అంతా షాక్ !!
MIUIకి గుడ్‌బై చెప్పిన షావోమి.. కొత్త ఓఎస్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటన
TOP 9 ET News: ప్రౌడ్ మూమెంట్ NTRకు ఆస్కార్ సభ్యత్వం.. లియోలో చరణ్ ఉన్నాడా? లేడా? ఇదిగో ప్రూఫ్
Leo: లియోతో.. విక్రమ్, ఖైదీకి కనెక్షన్ ఇదిగో ప్రూఫ్
Bhagavanth Kesari: YCPనేతలపై.. డైలాగులతో విరుచుకుపడ్డ భగవంత్ కేసరి
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

