డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న జలాంతర్గామి పేల్చివేత వీడియో
అమెరికా సైన్యం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న జలాంతర్గామిని పేల్చివేసింది. ఈక్వెడార్, కొలంబియా నుండి ఫెంటానిల్, ఇతర మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ఈ సబ్‌మెరైన్‌లో నలుగురు మృతి చెందారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యను ప్రకటించారు, డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో తమ నిబద్ధతను నొక్కి చెప్పారు. అయితే, ఈ ఆపరేషన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా జరగడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
అమెరికా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో భాగంగా ఒక జలాంతర్గామిని పేల్చివేసింది. సాధారణంగా రక్షణ రంగంలో ఆయుధాల కోసం వాడే జలాంతర్గాములను డ్రగ్స్ రవాణాకు ఉపయోగించడం విస్మయం కలిగిస్తోంది. ఈక్వెడార్, కొలంబియా నుండి అమెరికా వైపు వస్తున్న ఈ సబ్మెరైన్‌లో ఫెంటానిల్ సహా ఇతర మాదక ద్రవ్యాలు ఉన్నాయని వైట్ హౌస్ సమాచారం అందించింది. ఈ ఆపరేషన్‌లో జలాంతర్గామిలోని నలుగురు మృతి చెందారు.
మరిన్ని వీడియోల కోసం :
నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
హైదరాబాద్ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్ వీడియో
ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా
డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో
వైరల్ వీడియోలు
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్
