ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Video

కొన్ని పాంతాల్లో మానవ మాత్రుడు కూడా అడుగుపెట్టలేడు పెట్టకూడదు కూడా..!ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో బ్రెజిల్ తీరంలో ఉన్న ఒక ద్వీపం దీనినే స్నేక్ ఐలాండ్ గా కూడా పిలుస్తారు. దాదాపు 110 ఎకరాల్లో 4,30,000 పాములు...