Pakistan: కశ్మీర్ కోసం తాలిబన్ల సాయం.. వక్రబుద్ధి బయటపెట్టిన పాకిస్తాన్.. వీడియో
జమ్ముకశ్మీర్ అంశంలో దాయాది దేశం పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్దిని బయటపెట్టింది. జమ్ముకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తాలిబన్ల సాయం..
జమ్ముకశ్మీర్ అంశంలో దాయాది దేశం పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్దిని బయటపెట్టింది. జమ్ముకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తాలిబన్ల సాయం తీసుకుంటామని ఆ దేశ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ PTI అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు. టీవీ చానెల్‌లో జరిగిన చర్చలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: News Watch : ఘోరకలి.. 73 మంది మృతి.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
youtube videos: పది లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. వీటిలో దానికి సంబంధించినవే ఎక్కువ.
వైరల్ వీడియోలు
Latest Videos