Viral Video: పిజ్జా ఆర్డర్ చేసిన మహిళకు షాకింగ్..!! పిజ్జాపై టాపింగ్స్‌కు బదులుగా..!! వీడియో
బ్రిటన్‌కు చెందిన మిస్ బార్టన్ అనే మహిళ ఫుడ్ లవర్. బ్రిటన్‌లోని థార్న్ టన్ క్లీవ్లేస్ దగ్గర్లోని ఫ్లీట్ వుడ్ రోడ్‌లో ఉన్న డొమినోస్‌లో పిజ్జాను ఆర్డర్ చేసింది. అయితే, ఆ పిజ్జాను ఆమె అక్కడే తినకుండా ఇంటికి తీసుకెళ్లాలని భావించి ప్యాక్ చేయించుకుంది.
బ్రిటన్‌కు చెందిన మిస్ బార్టన్ అనే మహిళ ఫుడ్ లవర్. బ్రిటన్‌లోని థార్న్ టన్ క్లీవ్లేస్ దగ్గర్లోని ఫ్లీట్ వుడ్ రోడ్‌లో ఉన్న డొమినోస్‌లో పిజ్జాను ఆర్డర్ చేసింది. అయితే, ఆ పిజ్జాను ఆమె అక్కడే తినకుండా ఇంటికి తీసుకెళ్లాలని భావించి ప్యాక్ చేయించుకుంది. అలా ఆమె కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఎందుకో ఓపెన్ చేసి చూసింది పిజ్జాను. అంతే.. అందులో ఉన్న ఐటమ్స్ చూసి షాక్‌కు గురైంది. ఆ పిజ్జాపై నట్లు, బోల్టులు వంటి ఇనుప సామాగ్రి కనిపించింది. వెంటనే ఆ పిజ్జాకు సంబంధించిన ఫొటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సదరు మహిళ. ఆ ఫొటోలను డొమినోస్ వారికి సోషల్ మీడియాకు ట్యాగ్ చేసి, అమౌంట్ రిఫండ్ చేయాలని కోరింది.
మరిన్ని ఇక్కడ చూడండి: News Watch : ఘోరకలి.. 73 మంది మృతి.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
Pakistan: కశ్మీర్ కోసం తాలిబన్ల సాయం.. వక్రబుద్ధి బయటపెట్టిన పాకిస్తాన్.. వీడియో
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

