Viral Video: నదిలో తేలుతున్న శవం.. తీర దగ్గరికెళితే.. షాక్ తిన్న అధికారులు.. వీడియో
అది అమెరికాలోని అర్కనసాస్ నది. సమయం మధ్యాహ్నం 12 దాటింది. నది మధ్యలో ఓ శవం ఎటూ కదలకుండా కనిపిస్తోంది. పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు ఏంటా అని చూస్తున్నారు.
అది అమెరికాలోని అర్కనసాస్ నది. సమయం మధ్యాహ్నం 12 దాటింది. నది మధ్యలో ఓ శవం ఎటూ కదలకుండా కనిపిస్తోంది. పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు ఏంటా అని చూస్తున్నారు. ఏమైనా ప్రమాదం జరిగిందా, లేక ఇంకేదైనా జరిగిందా అని ఆలోచించారు. చుట్టూ పక్కల వారంతా అతడు చనిపోయాడు అనుకుని పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు హుటాహుటిన ఆ నది దగ్గరకు వచ్చి అతడికి దగ్గరగా వెళ్లి చూసారు.అప్పుడే తెలిసింది అతడు బ్రతికే ఉన్నాడు అని. దీంతో పోలీసులతో పాటు స్థానికులు కూడా షాక్ అయ్యారు
మరిన్ని ఇక్కడ చూడండి: Zambia President: జాంబియా దేశాధ్యక్షుడిగా గొర్రెల కాపరి.. 10 లక్షల ఓట్ల మెజారిటీతో..!! వీడియో
Viral Video: పిజ్జా ఆర్డర్ చేసిన మహిళకు షాకింగ్..!! పిజ్జాపై టాపింగ్స్‌కు బదులుగా..!! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos