AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వాటే సీన్ హై.. హిప్పోపై సవారీ చేస్తున్న తాబేళ్ల మంద.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..

ఇటీవల కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని భయంకరంగా

Viral Video: వాటే సీన్ హై.. హిప్పోపై సవారీ చేస్తున్న తాబేళ్ల మంద.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..
Viral Video
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2021 | 9:17 PM

Share

ఇటీవల కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని భయంకరంగా కనిపిస్తే.. మరికొన్ని ఎంతో చూడముచ్చటగా కనిపిస్తుంటాయి. పాములు, కోతులు, పులుల, చిరుతలు, సింహాలు, నెమలి ఇలా ఒక్కటేమిటి.. దాదాపు అన్ని రకాలు పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల జంతువుల స్నేహానికి సంబంధించిన వీడియోలను చూసే ఉంటాయి. కుక్కతో పిల్లి స్నేహం వంటివి. కానీ ఇక్కడ తాబేళ్లు హిప్పోతో స్నేహం చేస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం తాబేళ్ల మంద హిప్పోతో స్నేహం చేస్తున్నాయి. చక్కగా హిప్పోపై కూర్చుని సవారీ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నిజంగా కొన్ని జంతువులను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వాటి తెలివితేటలు అమోఘం అనిపిస్తుంటాయి. ఇక అవి చేసే అల్లరి గురించి చెప్పనే అక్కర్లేదు. మనుషులతో ఇట్టే కలిసిపోతాయి. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. తాజాగా తాబేళ్లకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రం భలేగా ఉంది కదా..అడవిలోని ఓ నీటి కొలనులో భారీ హిప్పో ఒకటి హాయిగా సేద తీరుతోంది..అయితే, ఆ కొలనులో ఉన్న తాబేళ్లు..మందకు మందగా వచ్చి ఆ హిప్పోను చుట్టుముట్టాయి. హిప్పో వీపుపైకి ఎక్కేసి..ఎంచక్కా స్వారీ చేస్తున్నాయి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా, వీడియోను నెటిజన్లు ఎంతగానో లైక్‌ చేస్తున్నారు. తాబేళ్ల తెలివికి ఇది నిదర్శనం అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Vijay Sethupathi: ఓటీటీలోకి మక్కల్ సెల్వన్ సినిమా.. ఆకట్టుకుంటున్న అనబెల్ సేతుపతి ఫస్ట్‏లుక్ పోస్టర్..

Cultivate Ganja: ఏ పంటవేసినా లాభాలు లేవు.. గంజాయి సాగుచేస్తా..కలెక్టర్ అనుమతి ఇవ్వండి.. డెడ్ లైన్ ఇదే, అంటున్న రైతు ఎక్కడంటే

Prabhas: శ్రీదేవి సోడా సెంటర్ పై ప్రభాస్ ఇంట్రెస్ట్.. చిత్రయూనిట్‏తో డార్లింగ్ ముచ్చట్లు..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్