Russians for Burger: మళ్లీ బర్గర్‌ను తింటామో లేదోనని చివరగా టేస్ట్ చేసేందుకు జనం క్యూ.! వీడియో వైరల్..
ఉక్రెయిన్‌పై ఫిబ్రవరిలో రష్యా యుద్ధం ప్రకటించాక, రష్యా నుంచి బయటకి వచ్చేందుకు రెడీ అయింది దిగ్గజ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్. అయితే సోవియట్ యూనియన్‌లో తొలి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌గా అడుగుపెట్టిన మూడు దశాబ్దాల తర్వాత..
ఉక్రెయిన్‌పై ఫిబ్రవరిలో రష్యా యుద్ధం ప్రకటించాక, రష్యా నుంచి బయటకి వచ్చేందుకు రెడీ అయింది దిగ్గజ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్. అయితే సోవియట్ యూనియన్‌లో తొలి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌గా అడుగుపెట్టిన మూడు దశాబ్దాల తర్వాత.. ఈ సంస్థ ఆ దేశాన్ని వీడటం బర్గర్ ప్రేమికులను తీవ్రంగా బాధిస్తోంది. దీంతో మళ్లీ మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ను రుచి చేస్తామో లేమోనన్న భయంతో మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ ముందు భారీ క్యూలైన్లు కట్టారు జనం. మాస్కోలోని లెనిన్ గ్రాడ్‌స్కీ రైల్వే స్టేషన్ వద్ద తెరిచి ఉన్న మెక్‌డొనాల్డ్స్ బ్రాంచ్ ముందు పెద్ద సంఖ్యలో రష్యన్లు క్యూ కట్టారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రాంఛైజీ తరహా అవుట్‌లెట్లు తెరిచి ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించి మరీ లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..