AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: కీవ్ లో విధ్వంసం సృష్టించిన రష్యా.. వీడియో

Russia-Ukraine War: కీవ్ లో విధ్వంసం సృష్టించిన రష్యా.. వీడియో

Phani CH
|

Updated on: Mar 03, 2022 | 12:30 PM

Share

ఉక్రెయిన్ మీద రష్యా దాడి పరిణామాలు తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తున్నాయి. దాడి ప్రారంభమైన వెంటనే అప్పటివరకూ ఉక్రెయిన్ వెనుక ఉన్నామని చెప్పిన దేశాలు మొహం చాటేశాయి. అయితే, రోజులు గడిచే కొలదీ ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.